Kajal celebrates birthday with ram and upasana

Kajal celebrates birthday with Ram Charan, Kajal Aggarwal birthday, Kajal Aggarwal, Ram Charan, Ram Charan Kamalinee Mukherjee spotted in Kajal Aggarwal birthday, Ram Charan wife Upasana

Kajal celebrates birthday with Ram and Upasana, Kajal celebrates birthday with Ram Charan, Kajal Aggarwal birthday, Kajal Aggarwal, Ram Charan, Ram Charan Kamalinee Mukherjee spotted in Kajal Aggarwal birthday, Ram Charan wife Upasana

రామ్ చరణ్ దంపతులతో కలిసి ఎంజాయ్ చేసింది

Posted: 06/19/2014 11:06 AM IST
Kajal celebrates birthday with ram and upasana

మెగా క్యాంపు హీరోయిన్ అయిన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ , ఆయన భార్య ఉపాసన సమక్షంలో బర్త్ డే పార్టీని గ్రాండ్ గా నిన్న రాత్రి హైదరాబాద్ లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమాలో జోడీ కట్టిన ఈ అమ్మడు నిన్న షూటింగ్ ముగిసిన రామ్ చరణ్ భార్య ఉపాసన ఏర్పాటు చేసిన చిన్న సర్ ప్రైస్ పార్టీతో కాజల్ అగర్వాల్ చాలా ఆనందానికి గురైంది.ఉపాసన ఏర్పాటు

చేసిన ఈ పార్టీకి కాజల్ థ్యాంక్స్ చెబుతూ ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలను తన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో ఫోస్ట్ చేసింది. ఈ బర్త్ డే పార్టీకి ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న కమిలిని ముఖర్జీ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. మగధీర సినిమా నుండే కాజల్ అగర్వాల్ కి, రామ్ చరణ్ కి మధ్య మంచి స్నేహం ఉంది.

వీరి ఫ్రెండ్ షిప్ ని అర్థం చేసుకొని ఉపాసన బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసిందంటే ఆమె తన భర్తతో కలిసి నటించే వారి పట్ల ఎంత ఆప్యాయత చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు సినీ జనాలు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శర వేగంగా జరుపుకుంటుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles