Hamsa nandini escape in car accident

Hamsa nandini Escape in car accident, heroine Hamsanandini, Hamsanandini hot, Hamsanandini car accident, Hamsanandini car kadapa to hyderabad

Hamsa nandini Escape in car accident, heroine Hamsanandini, Hamsanandini hot, Hamsanandini car accident, Hamsanandini car kadapa to hyderabad

హంసానందిని చాలా లక్కీ

Posted: 05/27/2014 11:35 AM IST
Hamsa nandini escape in car accident

టాలీవుడ్ తెర పై వయ్యారమైన ఒంపుసొంపులన్నింటిని ఐటెం పాటల్లో ఆరబోసి ప్రేక్షకుల హ్రుదయాలను కొల్లగొట్టిన హంసానందిని ఘోర కారు ప్రమాదం నుండి స్వల్పగాయాలతో బయటపడింది. ఈ అమ్మడు కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి హైదరాబాద్ వైపు కారులో వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్‌నగర్ జిల్లా మునిరంగస్వామి ఆలయ సమీపంలో కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ ను డీకొట్టింది.

దీంతో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో హంసాకి అక్కడక్కడ చిన్న గాయాలు అయ్యాయి. ఈమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గరురికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహిరించడం వల్లే ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డానని అంటుంది. ఈ విషయం తెలుసుకున్న సన్నిహితులు ఆమెను ఫోన్ చేసి పరామర్శించారు. గతంలో కూడా చాలా మంది సినీ రంగం వారు కారు ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles