Raghavendra rao 1 lakh helped to rajamouli

Raghavendra Rao 1 lakh helped to Rajamouli, director S.S Rajamouli, k.Raghavendra Rao, Darshakendra Raghavendra Rao

Director S.S Rajamouli took 1 Lakh from k.Raghavendra Rao early days of his career.

గురువు పై శిష్యుడి ప్రశంసల జల్లు

Posted: 05/24/2014 12:41 PM IST
Raghavendra rao 1 lakh helped to rajamouli

టాలీవుడ్ దర్శక ధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తన కెరియర్ మొదట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దగ్గర శిష్యరికం చేసిన విషయం తెలిసిందే. తన గురువును ఎంతగానో అబిమానించే జక్కన్న ఆయనది ఎంత గొప్ప మనసో కూడా చెప్పుకొచ్చాడు రాఘవేంద్ర రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ

ఆయన దగ్గర పనిచేస్తున్న రోజుల్లో మా అమ్మను విదేశాలకు ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం వస్తే  రాఘవేంద్రరావుగారి దగ్గరకెళ్లి లక్ష రూపాయలు అడిగిన వెంటనే మరో మాట లేకుండా అకౌంట్స్ డిపార్ట్ మెంటు దగ్గరకెళ్లి తీసుకోమని చెప్పాడు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు నా జీతం కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే.

ఆ స్ధాయి నుండి ఈ స్థాయికి వచ్చానంటే అంతా గురువు గారి వల్లే అంటూ ఆకాశానికెత్తేశాడు. గురవుని మించిన శిష్యుడిగా పేరు తెచ్చుకున్న జక్కన్నను చూసి రాఘవేంద్రరావు ఎంత గర్వపడుతున్నాడో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles