Sruthi hassan is not doing 2 states remake

Sruthi Hassan Tweets about 2 States, Sruthi Hassan's Reaction on 2 States, Sruthi Hassan is Not Doing 2 States, Sruthi Hassan's Reaction on 2 States

Sruthi Hassan is Not Doing 2 States remake, Sruthi Hassan Tweets about 2 States, Sruthi Hassan's Reaction on 2 States

శ్రుతి హాసన్ ఆ రీమేక్ చేయడం లేదు

Posted: 05/24/2014 01:31 PM IST
Sruthi hassan is not doing 2 states remake

సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలు అవకాశాలతో దూసుకుపోతున్న కమల్ హాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ ఇటీవలి కాలంలో హిందీ లో కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం గబ్బర్, వెల్ కమ్ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు హిందీలో వచ్చిన హిట్ చిత్రం ‘టూ స్టేట్స్ ’ చిత్రం తెలుగు, తమిళ రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తుందనే వార్త ఫిలింనగర్లో సంచరిస్తుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీవీపీ ఈ సినిమా రీమేక్ హక్కులు భారీ మొత్తంలో వెచ్చించి దక్కించుకుంది. ఇందులో సౌత్ లో మంచి పేరున్న హీరోయిన్ అయితే బాగుందని భావించి శ్రుతిని తీసుకోవాలని అనుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తల పై శ్రుతి తాజాగా ట్వీట్ చేసి ఖండించింది. నేను ‘టూ స్టేట్స్ ’ రీమేక్ లో నటించడం లేదని, తన సినిమాల వివరాలు ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తానని చెప్పుకొచ్చింది.

తెలుగులో ‘రేసు గుర్రం ‘ తరువాత ఒక్క సినిమాకు కూడా కమీట్ కానీ ఈ అమ్మడు హిందీ పరిశ్రమకే ఫిక్స్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇలా ట్వీట్ చేసిందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles