Aishwarya rai clarifies about her latest movies

aishwarya rai clarifies about her latest movies, aishwarya rai clarifies about her second innings, aishwarya rai clarifies about her entry, aishwarya rai talks about her latest movies, aishwarya rai confirmed in jabba, aishwarya rai confirmed about jabba, aishwarya rai talks about maniratnam, aishwarya rai latest interview, aishwarya rai second innings with jaaj ba, aishwarya rai re entry with jaaj ba, aishwarya rai in sanjay gupta movie, aishwarya rai, aishwarya rai latest movie news, aishwarya rai movie updates, bollywood movie news, aishwarya rai in cannes 2014, aishwarya rai latest hot stills, aishwarya rai hot news,

జబ్బాతో రానున్న అందాల ఐశ్వర్య

Posted: 05/24/2014 12:14 PM IST
Aishwarya rai clarifies about her latest movies

అందాల సుందరి ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లో నటించనుందని గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న ఓ భారీ మల్టీస్టారర్ చిత్రంలో ఐష్ నటించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టును ప్రస్తుతం పక్కకు పెట్టేసారు మణిరత్నం. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా తన ట్విట్టర్ ద్వారా ఐష్ తన సినిమాలో నటించనున్నట్లు తెలిపారు. కానీ ఇంతకాలం తన సినిమాల గురించి నోరు విప్పని ఐష్.. తను చేయబోయే సినిమాల గురించి తెలియజేసింది.

ఐష్ తను చేయబోయే సినిమాల గురించి మాట్లాడుతూ... త్వరలో దర్శకుడు సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘‘జబ్బా’’ అనే చిత్రంలో నటించబోతున్నానని, అందులో యాక్షన్ సన్నివేశాల్లో కూడా తాను పాల్గొనబోతున్నట్లుగా తెలిపింది. అంతే కాకుండా మణిరత్నం దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేయబోతున్నానని, వీరిద్దరు చెప్పిన కథలు తనకు బాగా నచ్చాయని ఐష్ తెలియజేసింది. ఈ ‘జబ్బా’ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆ చిత్ర దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles