Taapsee pannu in vai raja vai

taapsee pannu in vai raja vai, taapsee pannu role in vai raja vai, taapsee pannu tamil movie updates, taapsee pannu latest tamil movie, taapsee pannu tamil movie news, taapsee pannu vai raja vai movie, taapsee pannu hot stills, kollywood movie news, taapsee pannu, vai raja vai movie news, aishwarya dhanush, goutham karthik in vai raja vai,

taapsee pannu in vai raja vai, taapsee pannu role in vai raja vai, taapsee pannu tamil movie updates, taapsee pannu latest tamil movie, taapsee pannu tamil movie news, taapsee pannu vai raja vai movie, taapsee pannu hot stills, kollywood movie news, taapsee pannu, vai raja vai movie news, aishwarya dhanush, goutham karthik in vai raja vai,

జూదమాడుతున్న తాప్సీ విలన్ కాదు

Posted: 05/24/2014 11:08 AM IST
Taapsee pannu in vai raja vai

తెలుగులో సినిమా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్, బాలీవుడ్ లలో ప్రయత్నాలు సాగిస్తున్న హీరోయిన్ తాప్సీకి ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి. అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి కానీ అందులో చేసే పాత్రలే తనకు నచ్చట్లేదట. అయినా కూడా ఒప్పుకొని, సినిమా విజయానికి తనవంతు సహాయం చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటుంది.

తమిళంలో గౌతమ్ కార్తీక్ హీరోగా ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ‘వై రాజా వై’ అనే చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇందులో తాప్సీ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లుగా చెబుతుంది. ఈ సినిమా గురించి తాప్సీ మాట్లాడుతూ... ‘‘ఇందులో నా పాత్ర పేరు శ్రేయ. జీవితాన్ని ఆస్వాదించాలనుకునే మనస్తత్వం తనది. డబ్బుని మంచినీళ్లలా ఖర్చు పెడుతుంది. జూదాలు ఆడుతుంది. తన జీవితం తనది. ఇందులో హీరో వలన లాభాలు రావడం, విలన్ వల్ల నష్టపోవడం వంటివి ఉండదు. కానీ నేను మాత్రం విలన్ కాదు. నిజానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని జూదాలలో పొగొట్టుకోవడం తనకు ఇష్టం ఉండదు. నా మనస్తత్వానికి విరుద్ధమైన పాత్రను చేశాను. నాది కేవలం అతిథి పాత్ర అయినప్పటికీ కూడా నేను కనిపించేది కొద్దిసేపే అయినా కూడా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది’’ అని చెప్పకొచ్చింది.

తాప్సీ ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే దర్శకుడు రాఘవ లారెన్స్ తో కలిసి ‘గంగ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ అమ్మడికి తెలుగులో నటించే అవకాశం మళ్లీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

 


Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles