Nassar elder son faizal in road accident

actor nassar elder son health serious, telugu actor nassar elder son faizal, telugu actor nassar elder son faizal in road accident, nassar elder son faizal in road accident, nassar elder son health serious, nassar elder son faizal,

నాజర్ కొడుకు పరిస్థితి విషమం

Posted: 05/22/2014 03:19 PM IST
Nassar elder son faizal in road accident

ఎన్నో సూపర్ హిట్ సినిమాలో తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు నాజర్ పెద్ద కొడుకు ఫైజల్ ప్రస్తుతం హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఫైజల్ ఈరోజు ఉదయం యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతను కీలంబాక్కంలోని చెట్టినాడ్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.  పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఫైజర్ మరో నలుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా మహాబలిపురం దగ్గరలోని మనమై గ్రామంలో అనుకోకుండా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అవడంతో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా మరొకతని పరిస్థితి విషమంగా ఉంది. ఫైజల్ పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉందని వైద్యులు తెలియజేశారు. ఇప్పటికే నాజర్ అతని సతీమణి కమీల హాస్పిటల్ కు చేరుకున్నారు. విషమ పరిస్థితిలో ఉన్న ఈ ఇద్దరికి ఏమి కాకుండా, త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుందాం.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles