Bbc interviews baahubali team

BBC Interviews Baahubalis cast & crew, BBC Interviews Baahubali cast, BBC Interviews Baahubali team, BBC Interviews Baahubali rajamouli, BBC Interviews Baahubali rana, BBC Interviews in Baahubali, baahubali latest updates, rana, rajamouli, prabhas, telugu movie news

BBC Interviews Baahubalis cast & crew, BBC Interviews Baahubali cast, BBC Interviews Baahubali team, BBC Interviews Baahubali rajamouli, BBC Interviews Baahubali rana, BBC Interviews in Baahubali, baahubali latest updates, rana, rajamouli, prabhas, telugu movie news

బాహుబలి సెట్లో BBC

Posted: 05/22/2014 12:28 PM IST
Bbc interviews baahubali team

ఇండియన్ సినిమా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఇటీవలే చాలా భారీగా వేడుకలు కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సంధర్భంగా ప్రముఖ ఇంటర్నేషనల్ ఛానలైన BBC ఛానల్ నుంచి సంజీవ్ భాస్కర్ అనే వ్యక్తి ఓ డాక్యుమెంటరీ తీస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు.

అయితే ఇందులో భాగంగా తాజాగా ‘బాహుబలి’ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, హీరో రానాలను ఇంటర్వ్యూ చేశారు. అంతే కాకుండా చిత్ర యూనిట్ మెంబర్స్ ను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ విషయాన్ని బాహుబలి టీం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. BBCకి చెందిన సంజీవ్ భాస్కర్ 100 సంవత్సరాల ఇండియన్ సినిమా గురించి డాక్యూమెంటరీ చేస్తున్నారు. అందుకోసం ఈరోజు బాహుబలి దర్శకుడు రాజమౌళి, హీరో రానాలతో పాటు పలువురిని ఇంటర్వ్యూ చేసారు అని ట్వీట్ చేసారు.

ప్రస్తుతం ప్రభాస్ కు సర్జరీ జరగడం వలన షూటింగ్ కు కాస్త విరామం ఇచ్చారు. మరో నెల రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా కథానాయికలు. రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2015లో విడుదల చేయనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles