Rabhasa firstlook teaser on may 20

Rabhasa NTR first look teaser on 20 th May, Rabhasa firstlook teaser on may 20, NTR Rabhasa first look teaser on may 20, Rabhasa first look on NTR birthday, rabhasa first look teaser, rabhasa movie news, rabhasa movie updates, ntr movie news, rabhasa shooting details, thaman latest tweets,

Rabhasa NTR first look teaser on 20 th May, Rabhasa firstlook teaser on may 20, NTR Rabhasa first look teaser on may 20, Rabhasa first look on NTR birthday, rabhasa first look teaser, rabhasa movie news, rabhasa movie updates, ntr movie news, rabhasa shooting details, thaman latest tweets,

ఎన్టీఆర్ రభస ఫస్ట్ లుక్

Posted: 05/19/2014 01:54 PM IST
Rabhasa firstlook teaser on may 20

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘‘రభస’’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర సంగీత దర్శకుడు థమన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.  “Rocking #Rabhasa #NTR #firstlook teaser on 20 th May,” అంటూ పోస్ట్ చేసాడు.

కందిరీగ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు మరింత పెరిగాయి. అయితే దర్శకుడి అనారోగ్యం కారణంగా కొన్ని కీలక సన్నివేశాలను, పాటలను అసిస్టెంట్ డైరెక్టర్లతో తెరకెక్కించారని తెలిసింది. ఏదెమైనా కూడా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ పాటలలోని అలనాటి సూపర్ హిట్ సాంగ్ ‘‘అత్తమడుగు వాగులోనా...’’ పాటను ఇందులో రీమిక్స్ చేసారు. ఈ సినిమా ‘‘బృందావనం’’ తరహాలోనే కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమని, ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ‘‘రభస’’ ఒక బ్లాక్ బస్టర్ చిత్రమవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles