Shakeela in gang of gabbar singh movie

Shakeela in Gang of Gabbar Singh movie, , gang of gabbar singh, gang of gabbar singh teaser, gang of gabbar singh trailer, gang of gabbar singh theatrical trailer

Shakeela in Gang of Gabbar Singh movie, gang of gabbar singh, gang of gabbar singh teaser, gang of gabbar singh trailer, gang of gabbar singh theatrical trailer

గబ్బర్ సింగ్ గ్యాంగ్ తో షకీలా

Posted: 05/19/2014 01:20 PM IST
Shakeela in gang of gabbar singh movie

షకీలా... ఈ పేరు వినగానే సౌత్ ఇండియా రసిక ప్రియులకు నరాలు జివ్వు మంటాయి. ఒకప్పుడు వెండితెర పై తన భారీ అందాలను ప్రదర్శించి తనకంటూ ఓ ఫ్యాన్స్ వర్గాన్ని సంపాదించుకున్న ఈ అమ్మడు తమిళ, మళయాళ, తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచతం. ఈమె బొద్దైన అందాల ప్రదర్శన సినిమాలు స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడేవంటే ఈమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకొని. ఇండస్ట్రీకి నయా అందాలు రావడంలో షకీలా క్రేజ్ కి కాస్తంత డిమాండ్ తగ్గింది.

గత కొంత కాలం నుండి వెండితెర పై విరబూయని షకీలా అందాలు మళ్ళీ మెరవబోతున్నాయి. ఈ అమ్మడు తాజాగా తెలుగులో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యింది. పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో ఎంతో పాప్యులర్ అయిన అంత్యాక్షరి ఎపిసోడ్ లో నటించి, పేరు తెచ్చుకున్న కొందరు నటులు ప్రధాన పాత్రధారులుగా ‘గబ్బర్ సింగ్ గ్యాంగ్ ’ పేరుతో రూపొందబోయే సినిమాలో ఈ అమ్మడు  ‘ఫైనాన్స్ పెంటమ్మ ’ పాత్రలో కనిపించబోతుంది.

వెండితెర పై చాలా రోజుల తరువాత మళ్ళీ అందాలు ఆరబోసే ఛాన్స్ రావడంతో ఈ పెంటమ్మ రెచ్చిపోయి నటిస్తుందట. ఈ సినిమా తరువాత షకీలా మళ్ళీ బిజీ అవుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles