Allari naresh jump jilani first look release

allari naresh jump jilani first look release, jump jilani first look release, jump jilani movie first look release, allari naresh jump jilani first look, allari naresh jump jilani, jump jilani movie first look release date, allari naresh, jump jilani movie, jump jilani movie news

23న నరేష్ జంప్ జిలానీ

Posted: 05/19/2014 03:18 PM IST
Allari naresh jump jilani first look release

తమిళంలో విజయం సాధించిన ‘కల కలప్ప’ చిత్రాన్ని తెలుగులో అల్లరి నరేష్ హీరోగా ‘‘జంప్ జిలానీ’’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫోటోలు ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను ఈనెల 23 న విడుదల చేయనున్నారు.

వెంకటేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అంబికా సోదరులు నిర్మిస్తున్నారు. తమిళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నరేష్ సరసన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ‘‘సుడిగాడు’’ చిత్రం తర్వాత నరేష్  ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా అంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles