Sunny leone romance with manchu manoj

manchu manoj romance with sunny leone, sunny leone romance with manchu manoj, sunny leone in current teega, sunny leone in tollywood, sunny leone telugu movie news, sunny leone latest telugu news, sunny leone hot stills, sunny leone, manchu manoj, telugu movie news

manchu manoj romance with sunny leone, sunny leone romance with manchu manoj, sunny leone in current teega, sunny leone in tollywood, sunny leone telugu movie news, sunny leone latest telugu news, sunny leone hot stills, sunny leone, manchu manoj, telugu movie news

సన్నీ అందాలు ముందుగా సొట్టబుగ్గలోడికేనా ?

Posted: 05/19/2014 01:26 PM IST
Sunny leone romance with manchu manoj

పోర్న్ స్టార్ రేంజు నుండి బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా మారిపోయిన హాట్ బ్యూటీ సన్నీ లియోన్ వేడి ప్రస్తుతం టాలీవుడ్ కి చేరింది. ఇప్పటికే కోలీవుడ్ లో ‘వడకర్రీ’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సన్నీ చేసిన అందాల ప్రదర్శనకు సినిమా సూపర్హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

అయితే సన్నీ అందాలను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘‘కరెంట్ తీగ’’. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్ తో ఓ హాట్ ఐటెం సాంగ్ ను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకే ఈ సినిమాలో నటించమని సన్నీని చిత్ర యూనిట్ కోరినట్లు తెలిసింది. దానికి ఈ అమ్మడు కూడా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. సన్నీ అడిగిన రేటుకు చిత్ర దర్శక, నిర్మాతలు ఒప్పుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ ఐటెం పాప గురించి చిత్ర యూనిట్ అధికారికంగా తెలుపనున్నారు.

మనోజ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles