Asin in all is well amir khan s famous dialogue

Asin in All is well movie, Amir Khan's famous dialogue All is well, All is well in 3 Idiots movie, Asin with Abhishekh Bachchan, All is well movie, Bol Bachchan movie

Asin in All is well Amir Khan's famous dialogue in 3 Idiots

అమీర్ ఖాన్ డైలాగ్ లో ఆసిన్

Posted: 05/12/2014 12:40 PM IST
Asin in all is well amir khan s famous dialogue

ఆసిన్ తొట్టుమ్కల్ మొట్టమదటిగా హిందీ సినిమారంగంలోకి ప్రవేశించింది అమీర్ ఖాన్ తో గజని రిమేక్ లో.  అయితే అంతకు ముందు గజనీ లోనే కాకుండా దశావతారం హిందీ డబ్బింగ్ లోనూ కూడా ఆసిన్ నటన చూసిన అమీర్ ఖాన్ హిందీ గజనీలోకూడా ఆమే ఉండాలని నిర్ణయించారు.  

అదే అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ లోని ప్రసిద్ధిగాంచిన డైలాగ్ ఆల్ ఈజ్ వెల్.  దాన్నే టైటిల్ గా తీసుకుని నిర్మిస్తున్న సినిమా ఆల్ ఈజ్ వెల్ లో ఆసిన్ మరోసారి అభిషేక్ బచ్చన్ తో నటిస్తోంది.  బోల్ బచ్చన్ సినిమాలో ఆసిన్ అభిషేక్ చెల్లెలుగా నటించింది.  

ఇంతవరకు అమీర్ ఖాన్, అజయ్ దేవ్ గణ్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లతో నటించిన ఆసిన్, తను ఇంతకు ముందు నటించిన వాళ్ళు తన నటన నచ్చి తనను మళ్ళీ పిలవటం తనకి ఆనందదాయకమని, తనకి ఇంతవరకు గతంలో నటించిన నటీనటులెవరితోనూ ఏ విధమైన ఇబ్బందీ కలగలేదని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles