Ileana first kiss experience at 18 years old

Ileana First Kiss Experience at 18 years Old, Ileana first kiss, Ileana kiss experience, Ileana First Kiss Experience At The Age Of 18, Ileana Reveals First Kiss Experience

Ileana First Kiss Experience at 18 years Old, Ileana first kiss, Ileana kiss experience, Ileana First Kiss Experience At The Age Of 18, Ileana Reveals First Kiss Experience

18 ఏళ్ళకు ముద్దు... 16 ఏళ్ళకు సెక్స్

Posted: 05/08/2014 11:40 AM IST
Ileana first kiss experience at 18 years old

బక్కపల్చని గోవా బ్యూటీ ఇల్లూ బేబీ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పలు సినిమాల్లో బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఉన్నప్పుడు ముద్దంటే చేదు అని ఒక్క ముద్దు కూడా ఇవ్వని నడుం సుందరి బాలీవుడ్ హీరోల అదర రసాలను జుర్రేస్తుంది. గతంలో ఓసారి తాను 16 సంవత్సరాల వయస్సప్పుడే సెక్స్ గురించి తెలుసుకున్నానని చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు ఇటీవలే రెండు ముక్కల గుడ్డలు ధరించి హాట్ హాట్ కనిపించి, నా నాజూకైన అందాలు ఇవే అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు.

బాలీవుడ్ సినిమాలో ఘాడమైన ముద్దు సన్నివేశాలు ఎలా ఉన్నాయ్ అని అడిగితే... తాను 18 ఏళ్ల వయసప్పుడే తొలి ముద్దు రుచి చూశానని, ఇది నాకేం కొత్త కాదని చెప్పింది. అయితే ఆ ముద్దు ఎవ‌రు పెట్టార‌న్నది మాత్రం బ‌య‌ట పెట్టలేదు. మగాళ్ళలో తెలివితేటలు, నిజాయతీ తనకు బాగా నచ్చుతాయని ఈ చిన్నది చెబుతోంది.

ఈ రెండూ వున్న మగాళ్లంటే తనకు ఆరాధనాభావం అని చెప్పింది. ఈ అమ్మడు ఇలా చెప్పడంతో సినీ జనాలు ఇల్లీ బేబీ అదరాలు తొలిసారి రుచి చూసింది ఎవరబ్బా ? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. గతంలో ఓసారి పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఈ అమ్మడును సదరు హీరో మోసం చేశాడని చెప్పింది. బహుశా అతగాడే ఇల్లూ అదరాలను చుంబించాడని అనుకుంటున్నారు. అతగాడు ఎంత లక్కీనో కదా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles