Actress kriti sanon about lip lock scene

Kriti Sanon about lip-lock scene, kriti sanon, tiger shroff, heropanti, sabbir khan, Kriti Sanon lip-lock tiger shroff, lip-lock in Heropanti

Kriti Sanon locked lips with newcomer Tiger Shroff for the film. But she says she was hesitant about it as she comes from a conservative family.

నాకు ఇష్టం లేకున్నా ఆయన కోరిక మేరకు

Posted: 05/08/2014 10:26 AM IST
Actress kriti sanon about lip lock scene

టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడమే స్టార్ హీరోతో ఇచ్చిన ముద్దుగుమ్మ క్రితి సానన్ కి ఆ సినిమా అంతగా విజయాన్ని ఇవ్వకపోయినా నటనా పరంగా మంచి మార్కులే వేసుకొని టాలీవుడ్ లో, బాలీవుడ్ లో అవకాశాల పరంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హీరోపంటి' అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాలో అమ్మడు అదరాలు వాచిపోయేలా ముద్దుసీన్ చేసింది. ఈ సీన్ పై బాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ జరగడంతో తాజాగా ఈ అమ్మడు దాని పై స్పందించింది. ‘‘ నాకు ముద్దు సీన్లు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చారు. తొలుత దర్శకుడు ఈ సీన్ గురించి చెప్పినప్పుడు కదరదంటే కుదరదు అని చెప్పాను.

కానీ ఆ సందర్భాన్ని వివరించి, ముద్దు సీన్ ఎంతో ముఖ్యమైనదని దర్శకుడు సబ్బీర్ ఖాన్ తెలపడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో కమీట్ అయ్యాను తప్పా, అసలు నాకు ముద్దులివ్వడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ అలాంటి సీన్లు ఉంటే ముందు చెప్పి కన్విన్స్ చేస్తే ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి సిద్దమే అని ఇన్ డైరెక్ట్ గా చేప్పేసింది.

సో.. దర్శక, నిర్మాతలు ఈ అమ్మడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అవకాశాల విషయానికి వస్తే.. ప్రముఖ ఫిలింమేకర్ సాజియ్ నదియద్ వాలా హౌజ్ ఫుల్-3  మూవీ సీక్వెల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles