వయస్సులో తనకంటే చిన్నవాడైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో ఎఫైర్ సాగించడమే కాకుండా చాటు మాటుగా గాఢ చుంభనాలు పెట్టుకున్న నటి ఆండ్రియా అతన్ని వదిలి గత కొంత కాలం నుండి మళయాళ హీరో ఫాహద్ ఫాజిల్ తో ప్రేయాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆండ్రియా తమిళ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఇంత బిజీలో కూడా వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడం లేదు. తాజాగా ఈ అమ్మడు ఐటెం సాంగులో నర్తించడానికి కమీట్ అయ్యినట్లు సమాచారం. విశాల్, శృతి హాసన్ జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పూజై ’ చిత్రంలో యువన్ శంకర్ రాజా బాణీలకు చిందేస్తుందట.
ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్స్ వేస్తున్నారు. విశాల్ పర్శనల్ గా అడగడం వల్ల ఆండ్రియా ఈ పాట చేయడానికి ఓకే చెప్పిందట. పారితోషికం కూడా బాగానే అందుతున్నట్టు సమాచారం. ఏంటీ అవకాశాలు లేక ఐటెం సాంగులు చేస్తున్నావా ఆండ్రియా అంటే బాలీవుడ్ పెద్ద పెద్ద హీరోయిన్లు చేయగా లేనిది నేను చేస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నలు వేస్తుందట. ప్రస్తుతం ఈ అమ్మడు కమల్ హాసన్ సరసన ఉత్తమ విలన్ లో , విశ్వరూపం -2 తమిళ్, హిందీ వెర్షన్లలో నటిస్తుంది. ఇవి కాకుండా మరిన్ని తమిళ సినిమాలో ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి.
Knr
(And get your daily news straight to your inbox)
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more