Boyapati srinu next direct to ram charan

Ram Charan Teja Boyapati Seenu Boyapati todirect Ram Charan, Ram Chran upcoming movies, Ram Charan future project

Boyapati Srinu next direct to Ram Charan. Ram Charan Teja Boyapati Seenu, boyapati next movie

రామ్ చరణ్ తో సినిమా కన్ ఫర్మ్ చేశాడు

Posted: 04/25/2014 08:05 PM IST
Boyapati srinu next direct to ram charan

టాలీవుడ్ లో మాస్ అండ్ యాక్షన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి శీను ఇటీవల తాను దర్శకత్వం వహించిన ‘లెజెండ్ ’ భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా  నదమూరి బాలయ్య కెరియర్లలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. ఈ ఆనందంలో ఉన్న బోయపాటి తన తరువాత సినిమాను చరణ్ తో చేయనున్నాడు.

మొన్నటి వరకు వీరిద్దరి కాంబినేషనల్లో రాబోతున్న సినిమా క్యాన్సిల్ అయ్యింది, బోయపాటికి చరణ్ నో చెప్పడంతోనే ఆ స్థానంలో శీను వైట్ల వచ్చి చేరాడనే వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటిని ఖండిస్తూ... బోయపాటినే స్వయంగా సినిమా ఉంటుందని ప్రకటించాడు. తన తదుపరి చిత్రం చరణ్ తో ఉంటుందని, అది ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందబోతుందని, దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతందని, త్వరలో దీనికి సంబంధంచిన అధికారిక ప్రకటన, నటునటుల వివరాల్ని వెల్లడించనున్నట్లు తెలిపాడు. ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles