Puri jagannadh new film titled over action

Puri Jagannadh New Movie, Puri Jagannadh Next Film, Over Action Telugu Movie, Heart Attack, Puri Jagannadh, Over Action

Maverick director Puri Jagannadh has recently tasted a success in the form of Heart Attack with Nitin. And, he is currently busy with the scripting work and pre-production activities of his film Kummestaa [tentative title] with young tiger Junior Ntr.

పూరీ ఒవర్ యాక్షన్ చేస్తున్నాడు

Posted: 04/24/2014 09:10 PM IST
Puri jagannadh new film titled over action

పూరీ జగన్నాథ్ సినిమాలంటేనే మనకు గుర్తొచ్చేది ఢిఫరెంట్ టైటిల్స్. ఇడియట్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి టైటిళ్ళతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు కొద్దిగా ‘ఓవర్ యాక్షన్ ’ చేస్తున్నాడు. రియల్ గా కాదండీ బాబూ... సినిమా టైటిల్లో . అవునండీ ... ఈయన ఇటీవల నెలకొల్పిన పూరీ టూరింగ్ టాకీస్ సొంత బ్యానర్లో తన శిష్యుడి తో ఈ సినిమా చేయించబోతున్నాడు. దానికి ఆ టైటిల్ పెట్టారు.  

చాలా తక్కువ బడ్జెట్ లో తయారయ్యే కామెడీ చిత్రమని తెలుస్తోంది. ఓ పాపులర్ కమిడయన్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాసం ఉందని అంటున్నారు. తన శిశ్యుడు చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో తన బ్యానర్లోనే సినిమా చేస్తానని చెప్పాడట. పూరీ డైలాగులు రాసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై నిర్మించిన హార్ట్ ఎటాక్ చిత్రం విజయం సాధించింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles