Mahesh babu quits mani ratnam movie

Mahesh Babu,Mani Ratnam,Mahesh babu quits mani ratnam movie,Mahesh Babu Quits Mani Ratnam Movie,Mahesh Babu out of Mani Ratnam's Film,Mahesh out of Mani Ratnam film,mahesh babu sya no to mani ratnam movie,mahesh babu not acting in mani ranam movie

Mahesh Babu,Mani Ratnam,Mahesh babu quits mani ratnam movie,Mahesh Babu Quits Mani Ratnam Movie,Mahesh Babu out of Mani Ratnam's Film,Mahesh out of Mani Ratnam film,mahesh babu sya no to mani ratnam movie,mahesh babu not acting in mani ranam movie

మణిరత్నం సినిమా నుండి తప్పుకున్నాడు

Posted: 04/24/2014 08:57 PM IST
Mahesh babu quits mani ratnam movie

టాలీవుడ్ లో గత కొంత కాలంగా నాగార్జున, మహేశ్ బాబు కాంబినేషన్లో మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్, శ్రుతి హాసన్ లు హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఉంటుందని నాగార్జున కూడా కన్ ఫర్మ్ చేశారు. మహేశ్ తో కూడా దీనికి సంబందించిన చర్చలు జరిగిన సమయంలో ఈ సినిమా లో చేస్తే వచ్చే ఫలితం ఏలా ఉంటుంది ? ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన ఉంటుందో ఊహించుకున్న మహేశ్ ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తప్పుకుంటే బెటర్ అని భావించి ఈ సినిమాలో చేయనని నిర్మొహ మాటంగా చెప్పేశాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

వాస్తవానికి మహేశ్ కి దూకుడు తరువాత చేసిన ‘1 ’ నేనొక్కడినే పెద్ద డిజాస్టర్ కావడంతో మళ్లీ ఎలాగైనా హిట్టు కొట్టాలని తనకు హిట్టించిన దర్శకుడిని నమ్ముకొని ‘ఆగడు ’ సినిమాను శర వేగంగా కప్లీట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో గత కొంత కాలంగా ప్లాప్ సినిమాలను ఇస్తున్న మణీ దర్శకత్వంలో సినిమా చేసి రిస్క్ చేయడం వేస్ట్ అనుకొని తప్పుకున్నట్లు చెబుతున్నారు. మరి మహేష్ తీసుకున్న నిర్ణయం సరైందా లేదా అని మణి సినిమా విడుదల అయితే గానీ తెలియదు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles