Good response for ramaiya vastavaiya in youtube

Good response for ramaiya vastavaiya in youtube, ramayya vasthavayya movie online responce, 11 lakhs people watching movie, Junior ntr hero, ramayya vasthavayya movie

Good response for ramaiya vastavaiya in youtube, ramayya vasthavayya movie online responce, 11 lakhs people watching movie, Junior ntr hero, ramayya vasthavayya movie

యూ ట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్

Posted: 04/24/2014 06:18 PM IST
Good response for ramaiya vastavaiya in youtube

ఒక్కోసారి సినిమాల విషయంలో చాలా గమ్మత్తు జరుగుతుంటుంది. ఎన్నో కోట్లు ఖర్చ పెట్టి తీసిన సినిమాలను జనాలు థియేటర్లలో ఆదరించకుండా, అట్లర్ ప్లాప్ సినిమాగా ముద్ర వేస్తారు. అదే సినిమాను పరభాషలో విడుదల చేస్తే సూపర్ హిట్ అవుతుంది. కానీ తెలుగులో ఎన్టీఆర్ కెరియర్లోనే పెద్ద డిజాస్టర్ అయిన ‘రామయ్యా వస్తావయ్యా ’ఈ సినిమాకు మాత్రం యూ ట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

డబ్బులు పెట్టి ఆ సినిమాకు ఏం వెళతాం అని అనుకున్నారో లేక నెట్లో ఫ్రీగా వస్తుందని అనుకన్నారో కానీ సినీ జనాలు మాత్రం ఇంటర్ నెట్లో తెగ చూసేస్తున్నారు. కేవలం రెండు నెలల్లో ఫిబ్రవరి 20 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది వీక్షించారట. దీని యూట్యూబ్ హక్కుల్ని ఆదిత్యా మూవీస్ వారు తీసుకున్నందు వారి పంట పడుతందన్న మాట.

థియేటర్ల పరంగా హిట్టు కానీ ఈసినిమా ఈ విధంగానైనా హిట్టయిందని, జూనియర్ ఎన్టీఆర్ సినిమాను ఇలా చూడటం కూడా ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు అభిమానులు. అన్నట్లు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ గత కొంత కాలం నుండి కనిపించడం లేదు. ఏమైయి ఉంటాడో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles