Anushka first look in ajith movie

Anushka, Thala 55, Anushka Shetty,Anushka Baahubali,Anushka-Ajith movie,Ajith Gautham Menon movie

The first look of Anushka Shetty in her upcoming Tamil film has landed on the internet just days after she joined the film's sets in Chennai

అనుష్క ఫేస్ షేప్ అవుట్ అయ్యిందా ?

Posted: 04/24/2014 05:12 PM IST
Anushka first look in ajith movie

టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుష్కతో పాటు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోయిన్లు పేడ్ అవుట్ అయ్యి తెర మరుగు అయినా అనుష్కకు ఇప్పటికీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ‘బాహుబలి, రాణి రుద్రమ ’ లాంటి రెండు భారీ ప్రాజెక్టులు చేస్తున్న ఈ అరేబియన్ గుర్రం ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ సరసన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయడానికి కమీట్ అయ్యింది.

ఆఫర్లు బాగానే వస్తున్నా అనుష్క గ్లామర్, పర్సనాలిటీని చూసిన వారు మాత్రం ఈవిడేంటి పెద్ద ఆంటీలా తయారయ్యింది, మొదట్లో ఎంత బాగుండేది అని అనుకుంటున్నారు. ఇటీవల మిర్చి సినిమాలో ప్రభాస్‌ సరసన నటించిన ఈ ఆంటీ ఎవరూ అనే డౌట్ కూడా రేస్ చేశారు. ఆ తరువాత సినిమాల కోసమైనా సన్నబడుతుందా అంటే రోజు రోజుకు లావెక్కి పోతుంది.

ప్రస్తుతం కమీట్ అయ్యిన సినిమాల వరకు ఈ పర్సనాలిటీ ఓకే కానీ, తదుపరి సినిమాలు కమీట్ కావాలంటే భారీగా సైజులు తగ్గించాల్సి ఉంటుంది. గౌతమ్‌ మీనన్‌ హీరోయిన్లని అందంగా చూపిస్తాడనే పేరు ఉంది. అయితే ఈ చిత్రంలో అనుష్కని తనదైన శైలిలో చూపించాలని అనుకున్నా అనుష్క ఫేస్ పేయిడ్ అవుట్ అయిపోనట్లు తయారవ్వడంతో ఎంత గ్లామర్ గా చూపిద్దామన్నా కుదరడం లేదట. పైన కనిపిస్తున్న స్టిల్‌ ఆ సినిమా కోసం తీసిందే.

ఈ స్టిల్ చూసిన జనాలు అనుష్క ఎంతగా ముదిరిపోయిందో, బొత్తిగా ముఖంలో హీరోయిన్ కళ తప్పిందని అనుకుంటున్నారు. ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే ముందు ముందు ముఖం చూసేవారే కరువవుతారు జాగ్రత్తమ్మా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles