Race gurram box office 1st week collection

race gurram, race gurram box office, telugu box office, surender reddy, allu arjun, shruti hassan

The film has earned ₹23.1 crore share in its first week at the AP/Nizam box office.

రికార్డు స్థాయిలో ఫస్ట్ వీక్ కలెక్షన్లు

Posted: 04/18/2014 08:18 PM IST
Race gurram box office 1st week collection

బ్రదీనాథ్, ఇద్దరమ్మాయిలతో.. లాంటి సినిమాల ప్లాపులతో విసిగిపోయిన అల్లు అర్జున్ కి అదిరిపోయే హిట్టు వచ్చిపడింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రేసు గుర్రం ’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, బాక్సాఫీసు కలెక్షన్లలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది. రిలీజయిన రోజు నుండి అన్ని ఏరియాల నుంచీ భారీ వసూళ్ళు సాధించమే కాకుండా, యూఎస్ లో కూడా భారీగానే వసూలు చేసింది.

తొలి రోజు కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా, తొలి వారం 33 కోట్ల వసూళ్ళు సాధించింది. ఒక్క నైజాం ప్రాంతంలోనే ఇది 9.8 కోట్లు కలెక్ట్ చేసి మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ట్రేడ్ వర్గాల విశ్లేషకుల అంచనా ప్రకారం రెండో వారం ముగిసే సరికే ఈ సినిమా యాభై కోట్ల క్లబ్బుకు చేరడం ఖాయం అని, వేసవి సెలవులు కావడంతో ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles