Samantha to romance karthi

Samantha,Karthi, Samantha,Karthi,Lingusamy,Enni Yezhu Naal, Actor Karthi and director Lingusamy

Karthi and Lingusamy have shared a comfortable equation ever since they worked together in Paiyya.

సమంతా అన్నదమ్ములిద్దరితో...

Posted: 04/18/2014 08:03 PM IST
Samantha to romance karthi

అందాల సుందరి సమంతా టాలీవుడ్, కోలీవుడ్ ని దున్నేస్తుంది. ఈ అమ్మడుకు ఇక్కడ అక్కడ ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉన్న ఈ అమ్మడుకు మరో అవకాశం తలుపు తట్టింది. తమిళ స్టార్ హీరో సూర్య తమ్మడు కార్తీ - లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కే ‘ఎన్ని యేజు నాల్ ’ అనే సినిమాలో ఈమెను కథానాయికగా తీసుకున్నారు.

ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన  ‘అంజాన్ ’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు వెంటనే తమ్ముడితో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అవ్వడంతో తమిళ జనాలు అన్నదమ్ములిద్దరి చేతిలో సమంతా నలిగిపోవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువనుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles