Virat kohli now with ileana dcruz

ileana hot bikini photos, ileana hot photos, ileana bikini photoshoot, main tera hero collections, virat kohli, anushka sharma, virat anushka affair, Virat Kohli not Anushka, Ileana will be seen

Anushka Sharma and Virat Kohli , replacing actress Anushka Ileana Dikruj will look into it now.

కోహ్లీ ఇలియానాకు టెంప్ట్ అయ్యేనా ?

Posted: 04/19/2014 12:08 PM IST
Virat kohli now with ileana dcruz

బక్కపల్చని నడుంతో బాలీవుడ్ జనాలకు కిక్కెస్తుంది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడే తిష్టవేసి ఒక్కో ఛాన్స్ కొట్టేస్తూ మరిన్ని అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన ‘మే తేరా హీరో ’ సూపర్ హిట్ అవ్వడంతో ఆనందంలో మునిగిపోతుంది.

ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు  చేసే ఆఫర్ ఇలియానను తలుపు తట్టడంతో ఉబ్బి తబ్బి అయిపోతుంది. అక్కడ అసలు విషయం ఏంటంటే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలో కలిసి ఓ కమర్షియల్ షాంపు యాడ్ లో నటించబోతుంది. వాస్తవానికి ఈ యాడ్ కు కోహ్లీ సరసన అతని ప్రియురాలు అనుష్క శర్మనే తీసుకోవాలని అనుకున్నారట. అయితే, ఇప్పటికే తన కాల్షీట్లు అన్నింటినీ ఆమె సినిమాల కోసం కేటాయించిందట. ‘యాడ్ కోసం డేట్స్ ఇవ్వాలని అనుష్క ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదట.

వాళ్ళు అడిగిన డేట్స్ లో ఫిల్మ్ షెడ్యూల్స్ ఫిక్స్ పోవడంతో వారు ఇల్లీ బ్యూటీని సంప్రదిస్తే వెంటనే ఒప్పేసుకుందట.  విరాట్ కోహ్లీ తో ఆఫర్ వచ్చినందుకు తెగ ఆనంద పడిపోవడమే కాకుండా, ముందు ముందు మరిన్ని యాడ్స్ చేజిక్కించుకోవచ్చని ఇల్లీ బేబీ ఆలోచిస్తుంటే... తన ప్రియురాలు ప్రక్కన మరోసారి నటించే ఛాన్స్ మిస్సయినందుకు కోహ్లీ తెగ ఫీలవుతున్నాడట.

మొదట షాంపు యాడ్ ద్వారానే మొదలైన ఈ బంధం షికార్లు చేసే వరకు వచ్చింది. ఇటీవలే బికినీలో సెక్సీ అందాలను చూపించిన ఇలియానాను చూసి కోహ్లీ కమీట్ అయిపోయి, ఈ యాడ్ తరువాత అనుష్కను వదిలేయడు కదా అని జనాలు జోకులు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles