Allu arjun eyes kothajanta heroine

Allu Arjun eyes Kothajanta heroine, heroine Regina, Regina beautiful Telugu heroine, Kotha Janta movie heroine regina

Allu Arjun eyes Kothajanta heroine, heroine Regina, Regina beautiful Telugu heroine, Kotha Janta movie heroine regina

అల్లు అర్జున్ కన్ను తమ్ముడి హీరోయిన్ పై

Posted: 04/17/2014 03:41 PM IST
Allu arjun eyes kothajanta heroine

టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్లు మాత్రమే మెగా క్యాంపు హీరోయిన్ల జాబితాలో చేరిపోయారు. మెగా ఫ్యామిలీలో ఉన్న  స్టార్ హీరోల అందరి సరసన నటించిన వారిలో కాజల్, తమన్నా, శ్రుతిహాసన్ లు ఉంటే ఇప్పుడు వారి సరసన మరో భామ రెజీనా వచ్చి చేరబోతుంది.

రొటీన్ లవ్ స్టోరీ, ఎస్సెమ్మెస్ సినిమా ద్వారా పాపులారిటీ సంపాదించుకొని మెగా హీరోలు అయిన సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో పిల్లా నువ్వు లేని జీవితంలో, మ‌రోవైపు అల్లు శిరీష్ ప‌క్కన కొత్తజంట‌లో నటిస్తున్న ఈ అమ్మడు మరో మెగా హీరో అల్లు అర్జున్ మనసు దోచింది. ఇటీవల విడుదల అయిన కొత్త జంట ఆడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ...

రెజీనా పెర్ ఫార్మెన్స్ కి చాలా ఇంప్రెస్ అయ్యాను. తాను నటించబోయే తరువాతి సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు స్టేజి పైన చెప్పడంతో ఈ అమ్మడు ఎక్కడికో వెళ్ళి పోయింది. అల్లు అర్జున్ అన్నట్లుగానే ఈ అమ్మడుకు  గీతా ఆర్ట్స్ బ్యానర్లో త్వరలో చేయబోతున్న చిత్రం కోసం ఈమెను బుక్ చేసుకున్నాడని టాక్. కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఏమైనా రెజీనా లక్కీ కదా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles