Allu arjun race gurram remake in bollywood

Allu Arjun Race Gurram remake in Bollywood, Race Gurram movie, Race Gurram remake in Bollywood, surendar reddy

Allu Arjun Race Gurram remake in Bollywood, Race Gurram movie, Race Gurram remake in Bollywood, surendar reddy

బాలీవుడ్ రేసు లోకి గుర్రం

Posted: 04/17/2014 05:53 PM IST
Allu arjun race gurram remake in bollywood

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘రేసు గుర్రం ’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా గుర్రంలా దూసుకుపోతుంది. యాభై కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట అక్కడి నిర్మాతలు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఊసరవెల్లి ’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేసినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

కానీ ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన ‘రేసు గుర్రం ’ మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాను ఖచ్చితంగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. దానికి దర్శకుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అక్కడి జనాలకు అనుగుణంగా కథలో కొన్ని చేర్పులు మార్పులు చేయనున్నారట. బాలీవుడ్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో బన్నీ పాత్రను ఎవరు పోషిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles