Race gurram beats yevadu record

Race Gurram beats Yevadu Record, allu arjun records yevadu, bunny beats charan records, race gurram records break yevadu, ram charan,allu arjun records,bunny beats charan records,race gurram records break yevadu

Race Gurram beats Yevadu Record, allu arjun records yevadu, bunny beats charan records, race gurram records break yevadu, ram charan,allu arjun records

బావకు ఝలక్ ఇచ్చిన బన్నీ

Posted: 04/16/2014 03:16 PM IST
Race gurram beats yevadu record

సినిమా ఇండస్ట్రీలో రికార్డులు శాశ్వతం కావు. ఒకరి రికార్డుల్ని మరొక బద్దలు కొడతారు. కొన్ని సందర్భాల్లో ఎవరి రికార్డుల్ని వారే తిరగ రాస్తారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో మరో మెగా హీరో రికార్డుల్ని బద్దలు కొట్టి ఆయనకు చిన్న ఝలక్ ఇచ్చాడు.

గత సంవత్సరం రామ్ చరణ్ నటించిన ‘ఎవడు ’ సినిమా  విడుదల అయిన తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 21.65 కోట్ల షేర్ సాధించి, ఆ సంవత్సరానికి హైయ్యెస్ట్ వసూళ్ళు సాధించి రికార్డు స్రుష్టించిన సినిమాగా ట్రేడ్ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.

ఇప్పుడు అదే రికార్డును మెగా హీరో అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం ’ సినిమా ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 26.4 కోట్ల షేర్ సాధించి తిరగరాసిందని టాలీవుడ్ అంటుంటే... సినీ జనాలు మాత్రం బన్నీ బావకు భలే ఝలక్ ఇచ్చాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles