Manchu manoj movie title current theega

Manchu Manoj, Rakul Preet Singh, Current Teega, G Nageshwara Reddy, Manchu Vishnu, 24 Frames Factory, Mani Sharma, Manchu Manoj to romance Rakul

Manchu Manoj, Rakul Preet Singh, Current Teega, G Nageshwara Reddy, Manchu Vishnu, 24 Frames Factory, Mani Sharma, Manchu Manoj to romance Rakul

మంచు మనోజ్ ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది

Posted: 04/16/2014 06:47 PM IST
Manchu manoj movie title current theega

గత కొంత కాలం నుండి సరైన హిట్టు సినిమా లేక సతమతం అవుతున్న మంచు మనోజ్ ఎలాగైనా బంపర్ హిట్టు కొట్టాలనే తపనతో తన అన్న మంచు విష్ణు కు ‘దేనికైనా రెడీ ’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత వరకు టైటిల్ ని నిర్ణయించని ఈసినిమాకు ఢిఫరెంటుగా ఉండాలని ‘కరెంట్ తీగ ’అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

తొలిసారిగా మంచు మనోజ్ సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ భామ రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ‘పాండవువులు పాండవులు తుమ్మెద ’ చిత్రంలో లేడీ గెటప్ లో కూడా నటించి మెప్పించినా ఆ చిత్రం హిట్ కాకపోడంతో మనోజ్ శ్రమంతా వ్రుధా అయ్యింది.

కానీ ఈసారి అలా కాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న స్క్ర్రిప్ట్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles