రాగిణ్ ఎమ్ఎమ్ఎస్-2 ద్వారా తన నటనా కౌశలాన్ని కూడా ప్రదర్శించిన సన్నీలియోన్ ని ఆ సినిమా నిజంగానే పైకి ఎత్తేయటానికి కారణం అందులో ఆమెది ప్రముఖ పాత్ర అవటమే కాకుండా ఆమెను ఆమెగానే సినిమాలో చూపించటం కూడా. రాగిణి ఎమ్ఎమ్ఎస్-2 లో సన్నీ లియోన్ సన్నీగానే పెద్దలకు మాత్రమే అయిన శృంగార చిత్రాలలో నటించే తారగానే పరిచయమౌతుంది.
సన్నీ లియోన్ మూడు సంవత్సరాలుగా సంసారం సాగిస్తున్న భర్త డేనియల్ వెబర్ తో విడాకులను కోరుకుంటోంది. ఏప్రిల్ 13 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే 'సన్నీ కా స్వయంవర్' అనే ఏక్తా కపూర్ రియాల్టీ షోలో సన్నీ లియోన్ సాంప్రదాయసిద్ధమైన పెళ్ళికూతురు వేషంలో కనిపించనుంది.
ఆ షోలో భాగం వహించేవారిలో పదిమందిని లియోన్ మొదటి రౌండ్ లో వారి అందం, ఆకారం, అలవాట్లు, వారి వృత్తి తో పాటుగా వారి శృంగార సామర్ధాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఎంచుకుంటుందట. ఆ చివరి అర్హత కోసం వాళ్ళతో డేటింగ్ చేస్తుందట కూడా. ఆ విధంగా వాళ్ళల్లో ఒకరిని చివరికి సన్నీలియోన్ వరుడిగా ఎంచుకుంటుందట ఆ రియాల్టీ షో ద్వారా.
ఏక్తా కపూర్ నిజంగా ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత అని మరోసారి నిరూపించుకుంటోంది ఈ రియాల్టీ షోని తయారు చెయ్యటం ద్వారా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more