Pawan says his party will not contest in this election

Pawan, pawan kalyan, jana sena, janasena, janasena party, electio, 2014 election, political parties, pawan speech in vizag, janasena party meeting in vizag.

Pawan says his party will not contest in this election

ఓట్లు చీల్చడం ఇష్టంలేదు – పవన్ కళ్యాణ్

Posted: 03/28/2014 02:44 PM IST
Pawan says his party will not contest in this election

గత కొన్ని రోజులుగా పవన్ అభిమానులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు, తెలుగు ప్రజలు అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండో బహిరంగ సభ విశాఖపట్నంలో జరిగింది.

ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పవన్ ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై మాట్లాడారు. రాభోయే ఎన్నికలలో తను పోటికి దిగితాడా, తన అబ్యర్ధులు ఎవరైనా బరిలో ఉంటారా అని అందరి మదిలో ఉన్న ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు.

నాకు ఓట్లు చీల్చడం ఇష్టంలేదు, అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని పవన్ అన్నారు. ఎవరు మంచివాళ్లు, ఎవరు ఈ రాష్ట్రాన్ని, సీమాంధ్రలో కొత్త రాజధానిని నిర్మిస్తారని నమ్ముతారో, వారికే మీరు ఓటేయండని అభిమానులను కోరారు.

సీమాంధ్ర, తెలంగాణలో రాష్ట్రాలలో ఏ పార్టీ, ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, ప్రజల సమస్యల్ని పక్కనపెట్టి, అనవసర రాజకీయాలు చేస్తే, అపుడు జనసేన పార్టీ తన ఉద్యమ స్వరూపాన్ని చూపిస్తుందని హెచ్చరించారు. ‘సముద్రం ఒకడి కాలి దగ్గర కూర్చుని మొరగదు, నేనంతా కలిపి పిడికెడు మట్టే కావొచ్చు, కానీ చేయెత్తితే, ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది’ అంటూ సభను ప్రారంభించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles