Mahesh babu backs out of mani ratnam movie

Mahesh Babu, nagarjuna, Mani ratnam, Mani Ratnam movie, Mahesh Babu backs out of Mani Ratnam movie, Mani Ratnam and Mahesh Babu.

Mahesh Babu backs out of Mani Ratnam movie

మణిరత్నం మూవీ మళ్లీ హ్యాండ్చిన మహేష్ బాబు

Posted: 03/28/2014 12:29 PM IST
Mahesh babu backs out of mani ratnam movie

ప్రముఖ దర్శకుడు  మణిరత్నం మూవీ నుండి  టాలీవుడ్ ఫ్రిన్స్  మహేష్ బాబు  తప్పుకున్నట్లు  వార్తలు వస్తున్నాయి. గతంలో ఓసారి డేట్స్ సమస్య చూపి, మణిరత్నం సినిమా నుంచి తప్పుకున్న మహేష్ మళ్లీ ఇప్పుడు కూడా అదే కారణం చూపించి తప్పుకున్నాడని  టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఇటీవల మహేష్, నాగార్జునలతో మణి ఓ భారీ ప్రాజక్టు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.  

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఈ దర్శకుడు చేసుకుంటున్నాడు. అయితే, హఠాత్తుగా మహేష్ ఈ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు సమాచారం. ఇతర సినిమాల కమిట్ మెంట్స్ వల్ల దీనికి డేట్స్ ఇవ్వలేకపోతున్నట్లు  మహేష్ బాబు  చెబుతున్నాడు. 

దీంతో ఇప్పుడు మహేష్ స్థానంలో మరొక హీరో కోసం మణిరత్నం ట్రై చేస్తున్నట్టు చెన్నయ్ సమాచారం.  అయితే  ఈ ఇద్దరి మద్య ఏదో తెలియని  వివాదం నడుస్తుంది. అందుకే మణిరత్నం , మహేష్ బాబు కాంబినేషన్ లో మూవీ ప్రయత్నలు ముందుకు పోవటం లేదు.  త్వరలో ఆ విషయాలు ఏమిటో  తెలుస్తాయి..  

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles