Hansika in controversy again

Hansika, Hansika In Controversy Again, Hansika in Cab controversy, Actress Hansika, Tamil Nadu, cab service company.

Hansika In Controversy Again, Hansika in Cab controversy

షాపు యజమానికి పంగనామం పెట్టిన హన్సిక?

Posted: 03/28/2014 10:26 AM IST
Hansika in controversy again

తెల్ల పిల్ల  హన్సిక   ఒక షాపు యజమానికి  పంగనామం పెట్టింది. దీంతో అతను  షాక్ తిన్నాడు.  హన్సిక అంటే  చెన్నైవాసులకు  చాలా ఇష్టం.   ఇష్టమే.. హన్సిక కు గుడికట్టే వరకు వెళ్లింది. అయితే ఈ మద్యకాలంలో చెన్నై రొమాన్స్ వీరుడు.. శింబుతో ప్రేమలో పడి  సర్వం అర్పించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి  చెన్నై నుండి  హైదరాబాద్ కు మకాం మార్చింది. అయిన చెన్నైకి చెందిన  ఓ సాపు  ఓనర్  హన్సిక చేతులతో మీద గా  తన షాపు  ఓపెన్ చేయాలని  అనుకున్నాడు.  అందుకు తన క్యాబ్ కంపెనీ ప్రారంభోత్సవానికి అతిథిగా రావాలని  హన్సిక   నుకోరికనట్లు తెలుస్తోందు. అందుకు హన్సిక సిద్దపడినట్లు తెలుస్తోంది. 

 హైదరాబాద్ నుంచి హన్సిక అండ్ టీమ్ చెన్నయ్ వెళ్లడానికి సదరు క్యాబ్ కంపెనీ వారు కొన్ని ఫ్లయిట్ టికెట్స్ కూడా బుక్ చేశారు.    అయితే... చివరి నిమిషంలో మరో అయిదు టికెట్స్‌ని బుక్ చేయమని క్యాబ్ కంపెనీ వారిని హన్సిక రిక్వెస్ట్ చేయటం జరిగింది. ఆర్థిక భారం అధికమవుతుండటంతో ‘ఇక ఫ్లయిట్ టికెట్స్ తీయలేం’ అని క్యాబ్ కంపెనీవారు కరాఖండీగా చేప్పటం జరిగింది. 

అంతే ఈ విషయన్ని  హన్సిక మనసులో పెట్టుకొని,  షాపు  యజమానికి పంగనామం పెట్టింది.  అంటే  అసలు ఓపెనింగ్‌కే ఎగనామం పెట్టేసింది. తమ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హన్సిక రాబోతున్నారని ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేసుకున్న ఆ సంస్థ... హన్సిక హ్యాండివ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యారు. పైగా ఆహ్వాన పత్రికల్లో కూడా హన్సిక పేరు వేయడంతో వారు అవమానంగా కూడా ఫీలయినట్లు తెలుస్తోంది. దీంతో హన్సిక మీద  చర్యలు తీసుకోవటానికి  సదరు షాపు ఓనర్ రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ సమాచారం. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles