Ram charan birthday tw spl gift

ram charan, ram charan birthday, Happy birthday, Ram Charan Teja, Ram Charan Birthday Celebrations, Ram Charan new film title, Ram Charan new film title Govindhudu Andarivaadele, Krishna Vamsi, Chiranjeevi Blood Bank, Filmnagar Cultural Center, Govindhudu Andarivaadele, Ram Charan Birthday 2014 Celebrations Stills, Ram Charan Birthday 2014 Celebrations Photos, Ram Charan Birthday 2014 Celebrations Images, Ram Charan Birthday 2014 Celebrations Gallery, Ram Charan Birthday 2014 Celebrations Photo Gallery, Ram Charan Birthday 2014 Celebrations Pics, Ram Charan Birthday 2014 Celebrations Event, Ram Charan Birthday 2014 Celebrations Function Stills, Ram Charan Birthday 2014 Celebrations Function Photos, Ram Charan Birthday 2014 Celebrations Function Pics, Ram Charan Birthday 2014 Photos, Ram Charan Birthday 2014 Stills, Ram Charan Birthday 2014 Gallery, Ram Charan Birthday 2014 Photo Gallery, Ram Charan Birthday 2014 Pics

ram charan birthday tw spl gift, Happy birthday, Ram Charan Teja

రామ్ చరణ్ బర్త్ డే బహుమతి..

Posted: 03/27/2014 04:50 PM IST
Ram charan birthday tw spl gift

మెగా అన్నయ్య తనయుడు  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంలో  బర్త్ డే బహుమతిగా       స్పెషల్  ఆర్టికల్.  మెగా స్టార్ చిరంజీవి సొంత టాలెంట్ తో కష్టపడి పైకి  వచ్చిన విషయం తెలిసిందే.  ఇప్పుడు  అదే బాటలో  చిరరంజీవి తనయుడు  రామ్ చరణ్ కూడా  నడుస్తున్నారు.  

కొత్త తరహా కథాంశాల్లో నటించాలన్న ఆసక్తి.. విభిన్న తరహా పాత్రలు చేయాలన్న సంకల్పం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం. మెగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకువస్తున్న రామ్ చరణ్  29వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుగువిశేష్ తెలుపుతుంది. 

ఈరోజు  రామ్ చరణ్ పుట్టిన రోజు  సందర్బంగా..  వెండితెరపై నటించిన  కొన్ని విషయాలను  మీకోసం..కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా దక్కించుకోవడం అందరికి సాధ్యం కాదు. అలాంటి అరుదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్ తో దూసుకుపోతున్నాడు చెర్రీ. ఈ తరం హీరోల్లో పెద్దగా ఫ్లాపులు లేకుండా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న ఘనత చెర్రీదే అని చెప్పవచ్చు.

రామ్ చరణ్ తన రెండవ సినిమాతోనే సంచలనం సృష్టించాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర రామ్ చరణ్ కు స్టార్ హోదాను తెచ్చిపెట్టింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించింది. రామ్‌చరణ్‌ కెరీర్‌ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది.

పునర్జన్మల కథాంశంతో ‘మగధీర’ రూపొందింది. 400 ఏళ్ల క్రితం పెద్దల కారణంగా ఒకటి కాలేకపోయినా ప్రేమజంట మళ్లీ ఇప్పుడు జన్మించి తమ ప్రేమను పండించుకోవడమన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. రామ్‌చరణ్‌ సరసన కాజల్‌ నటించింది. ఈ రెండవచిత్రంతోనే రామ్‌చరణ్‌ క్రేజీ ఊహించని రీతిలో పెరిగింది. ఇందులోని రామ్‌చరణ్‌ నటన హైలెట్‌గా నిలిచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

తక్కువ సినిమాతోనే ఊహించని స్టార్ హోదా సొంతం చేసుకున్న రామ్ చరణ్ 2007లో కెరీర్ స్టార్ట్ చేశాడు. చిరుతగా సిల్వర్‌ స్ర్కీన్‌కు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే తనదైన ముద్రవేసుకున్నాడు. స్టైలీస్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ తీర్చిదిద్దిన పాత్రలో ఏ మాత్రం బెరుకు లేకుండా నటించాడు. డాన్స్‌, ఫైట్స్‌ల్లో చిరుత వేగం చూపి తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు.

ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఎవడు సినిమా రామ్ చరణ్ కెరీర్ లో మరో హిట్. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, డాన్స్ అదిరిపోయింది. మెగా ఫ్యాన్స్ ను మరోసారి ఉర్రూతలూపింది.

Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-01
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-02
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-03
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-04
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-05
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-06
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-07
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-08
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-09
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-10
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-11
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-12
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-13
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-14
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-15
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-16
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-17
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-18
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-19
Ram-Charan-Birthday-2014-Celebrations-Stills-20

రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన 'తుఫాన్' అంచనాలు అందుకోలేక  హిట్ అందుకోలేకపోయిన రామ్ చరణ్ కు బాలీవుడ్ బాట ఏర్పడింది. మున్ముందు బాలీవుడ్ లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నాడు చెర్రీ.  గత ఏడాది రామ్ చరణ్ నటించిన నాయక్ విడుదలై మెగా ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో అలరించింది. చరణ్ చేసిన యాక్టింగ్, వేసిన స్టెప్పులు అదరిపోయాయనే టాక్ వచ్చింది.

చెర్రీ బాక్సాఫీసు వద్ద రచ్చరచ్చ చేశాడు. ఫైట్, డాన్స్ లో తనకెవరు సాటి రారంటూ మరోసారి నిరూపించుకున్నాడు. తండ్రి చిరు స్టెప్పులేసిన సూపర్ హిట్ సాంగ్స్ ను తన సినిమాల్లో రీమిక్స్ చేస్తూ మరోసారి మెగా అభిమానులను అలరిస్తున్నాడు చెర్రీ.

తన కెరీర్ లో మూడో సినిమాగా హ్యాట్రిక్ అందుతుందనుకున్న ఆరెంజ్ చిత్రం.. చెర్రీని నిరాశపరిచింది. అయితే ఈ మూవీలో లవర్‌ బాయ్‌గా రామ్‌చరణ్‌ యాక్టింగ్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పటి వరకు ఏడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రామ్ చరణ్.. వరుసగా కొత్త సినిమాలతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  తాజాగా ఈ మెగా పవర్ స్టార్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలోని సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాకు గోవిందుడు అందరి వాడేలే అనే టైటిల్ అనుకుంటున్నారు.

 రామ్‌చరణ్‌ ఉరిమే ఉత్సాహంతో కొత్త సినిమాలతో దూసుకువస్తున్న ఈ బర్త్ డే బాయ్ మున్ముందు  రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుందాం....

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles