Raviteja new movie with b gopal

Raviteja, B Gopal, Raviteja new film with B Gopal, Mass Maharaja Ravi Teja, director B Gopal, Mass hero Ravi Teja.

Raviteja new film with B Gopal

బి గోపాల్ దర్శకత్వంలో రవితేజ సినిమా

Posted: 03/25/2014 07:43 PM IST
Raviteja new movie with b gopal

టాలీవుడ్  వరుస ప్లాపులతో  అల్లాడిపోతున్న మాస్ రాజ రవితేజ అద్రుష్టం దేవత వరించినట్లు ఉంది.   టాప్ హీరోయిన్ తమన్నా ఇటీవల రవితేజతో  సినిమా చేయాలని ఉందని చెప్పిన  విషయం తెలిసిందే.  రవితేజకు  బలుపు ఒకరకంగా ప్రాణం పోసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి మంచి జోష్ మీదే ఉన్నాడు. 

ప్రస్తుతం పవర్ చిత్రం లో బిజీ గా ఉన్నాడు ఆ సినిమాని త్వరలోనే పూర్తిచేసి వేసవి ఆఖరులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తికాగానే కిక్ 2 ని కూడా చేయనున్నాడు. అయితే ఈ సినిమా  జూన్ నుండి షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. 

తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం భారీ హిట్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడు అని తెలుస్తోంది. ఇప్పటి వరకైతే వివరాలు ఏమి బయటకు రానప్పటికీ బి గోపాల్ దర్శకత్వంలో మాత్రం రవితేజ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.  ఇదే నిజమైతే.. రవితేజను అద్రుష్ట దేవత వరించినట్లు అవుతుంది.  

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles