Balayya new dialogues in legend movie

balakrishna, balayya, Balakrishna Powerful dialogues in Legend, Balakrishna Legend Movie Powerful dialogue, Legend Movie, Legend Telugu Movie Review, Balakrishna Legend Movie Review, Legend Movie Review, Legend Telugu Movie Review and Rating, Legend Review, Legend Rating, Legend Movie 2014, Legend Movie Trailer, Legend Movie Teaser, Legend Movie Videos, Legend Movie Stills, Legend Movie Wallpapers, Legend Movie Gallery, Legend Movie Posters, Legend Audio Launch Stills, Legend Movie songs, Legend Movie Release date, Cast and Crew, Nandamuri Balakrishna, Jagapati Babu, Radhika Apte, Sonal Chauhan, Kalyani, Director Boyapati Seenu.

balayya new dialogues in legend movie

బాలయ్య లెజెండ్ కొత్త డైలాగ్స్ అదిరింది

Posted: 03/24/2014 06:33 PM IST
Balayya new dialogues in legend movie

టాలీవుడ్ లో పవర్ పుల్  డైలాగ్  చెప్పలంటే.. నందమూరి బాలయ్య వల్లే అవుతుందని అందరికి తెలుసు. ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో  వస్తున్న  లెజెండ్  సినిమాలో  బాలయ్య అదిరిపోయే  డైలాగ్స్ ఉన్నాయని  చెబుతున్నారు.

లెజెండ్  సినిమాలో  బాలయ్య చెప్పిన  కొన్ని డైలాగ్స్  మీకోసం .. ‘‘నేను ఒక‌డికి ఎదురెళ్లినా.. ఒక‌డు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు..’’మాస్‌కి, యాక్షన్  ప్రియుల‌కు ఈ సినిమా విందు భోజ‌న‌మే అనే సంగ‌తి అర్థం అవుతోంది. 

అయితే వారిద్దరికీ సినిమా న‌చ్చితే స‌రిపోదు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌నీ క‌ట్టిప‌డేయాలి క‌దా?  అందుకే ఆ వైపు దృష్టిసారించింది చిత్రబృందం. లెజెండ్ ఓ ఫ్యామిలీ మూవీ అని చెప్పడానికి అన్నట్టు..  ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది. ఇందులో ఉన్న డైలాగ్‌.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని థియేట‌ర్ల‌కు రప్పిస్తుంద‌ని...  సినిమా యూనిట్ భావిస్తోంది. బాల‌య్య ప‌లికే ఆ డైలాగ్ ఇదే..

‘‘నిన్ను క‌న‌డానికి అమ్మకావాలి, కొన‌డానికి భార్య కావాలి, నిన్ను న‌డిపించ‌డానికి ఓ అక్కకావాలి, తిర‌గ‌డానికి గాళ్ ప్రెండ్ కావాలి, కానీ క‌న‌డానికి మాత్రం కూతురు వ‌ద్దు.. యేం....’’. లాంటి డైలాగ్స్  బాలయ్య అదరగొట్టాడు. 

డైలాగే కాదు.. ఎమోష‌న్స్ కూడా బాగానే పండాయి ఈ టీజ‌ర్‌లో. చాలా రోజుల త‌ర‌వాత సితార ఈ చిత్రంలో న‌టిస్తోంది. ఆమె న‌ట‌న‌.. మ‌హిళా ప్రేక్షకుల‌కు త‌ప్పకుండా న‌చ్చుతుంద‌ని సినిమా దర్శకుడు బోయపాటి  శ్రీను చెబుతున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mangli s debut film swetcha teaser released

    మంగ్లీ తెరంగ్రేట చిత్రం.. ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్

    Feb 17 | ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన... Read more

  • Tollywood director harish shanker thanks hyderbad police

    అర్థరాత్రి భారీశబ్దాలు.. పోలీసులకు డైరెక్టర్ ధన్యవాదాలు

    Feb 17 | టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను నివాసం ఉంటున్న జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భవన నిర్మాణాలు... Read more

  • Tollywood hero srikanth s father passes away at hyderabad

    టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం

    Feb 17 | టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం చెంది 72 గంటలకు కూడా తిరగకుండానే.. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర రావు... Read more

  • Actor nanduri uday kiran dies of cardiac arrest

    గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

    Feb 15 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు.... Read more

  • Hero nithin and shalini engagement pelli panulu started

    పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

    Feb 15 | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని... Read more

Today on Telugu Wishesh