Allu arjun eagerly waiting for his baby

Allu Arjun wife Sneha pregnant, Allu Arjun with pregnant wife Sneha, photo of Allu Arjun and Sneha, Allu Arjun Sneha pregnant photos, Allu Arjun eagerly waiting for his baby, Entertainment News, Celebrity news, Tollywood News

Allu Arjun eagerly waiting for his baby

జూనియర్ బన్ని కోసం అల్లు అర్జున్ ఆరాటం?

Posted: 03/24/2014 04:27 PM IST
Allu arjun eagerly waiting for his baby

అల్లు అర్జున్ తన భార్య స్నేహ కు పుట్టబోయే జూనియర్ బన్ని కోసం  ఆరాట పడుతున్నారు.   అల్లు అర్జున్ , స్నేహ ల ప్రేమ పెళ్లి పెద్దల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే.   పెళ్లి తరువాత నుండి అల్లు అర్జున్ సినిమాలో రేసులో చాలా బిజీ అయ్యాడు.  

ప్రస్తుతం అల్లు అర్జున్ సూరేందర్ రెడ్డి దర్శకత్వలో నటించిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.  అయితే  అల్లు వారి  ఇంటా  త్వరలో  జూనియర్  బన్ని రాబోతున్నాడనే విషయం  అల్లు వారి ఇంట ప్రతి రోజు ఆనందాన్ని నింపుతుంది.  

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ త్వరలో తాత కాబోతున్నడనే వార్తలు  టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.  అల్లు అర్జున్  తండ్రికాబోతున్నసమయంలో.. తన భార్య స్నేహతో.. ఎక్కువ సమయం గడుపుతూ..  ఆనందంగా ఉంటున్నారు. రీసెంట్ గా  బని తన భార్య స్నేహతో  కలిసి దిగిన ఫోటోచూస్తే మీకే అర్థమవుతుంది.   బన్ని ముఖంలో  తండ్రి కాబోతున్నననే  ఆనందం.. స్పష్టంగా కనిపిస్తుంది. 

అల్లు వారి ఇంట  జూనియర్  బన్ని రాక  ఏప్రిల్ నెలలో ఉండవచ్చునని  అల్లు అరవింద్  అతి దగ్గర సన్నిహితులు అంటున్నారు.  ఇదే నిజమైతే.. అల్లు  వారి ఇంట రెండు పండుగలు ఒకేసారి జరుగుతాయని  అంటున్నారు.  

అంటే   అల్లు అర్జున్ నటించిన  ‘‘రేసు గుర్రం’’ రిలీజ్ కూడా  ఏప్రిల్ నెలలోనే ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు చెబుతున్నారు.  అంటే   జూనియర్ బన్ని ఎంట్రీ కావటం,   రేసుగుర్రం విడుదల కావటం  రెండు ఒకే నెలలో జరగటం చాలా ఆనందంగా ఉంటుందని బన్ని అభిమానులు  అంటున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles