Balayya legend movie release date

Balakrishna, Nandamuri Balakrishna, balayya, legend movie, balayya legend movie release date, legend march28, boyapati srinu, Legend Telugu Movie Review, Balakrishna Legend Movie Review, Legend Movie Review, Legend Telugu Movie Review and Rating, Legend Review, Legend Rating, Legend Movie 2014, Legend Movie Trailer, Legend Movie Teaser, Legend Movie Videos, Legend Movie Stills, Legend Movie Wallpapers, Legend Movie Gallery, Legend Movie Posters, Legend Audio Launch Stills, Legend Movie songs, Legend Movie Release date, Cast and Crew, Nandamuri Balakrishna, Jagapati Babu, Radhika Apte, Sonal Chauhan, Kalyani, Director Boyapati Seenu.

balayya legend movie release date

బాలయ్య ముహూర్తం లెజెండ్ విడుదల?

Posted: 03/24/2014 03:43 PM IST
Balayya legend movie release date

నందమూరి బాలయ్య సెంటిమెంట్ చాలా ఎక్కువు.  ఏదైన  ముహూర్తం ప్రకారమే  జరగాలని  అంటారు. అందుకే  బాలయ్య నటించిన  లెజెండ్  సినిమా విడుదలకు ఆయనే స్వయంగా ముహూర్తం చూశారు. వారం, తిథి, ముహూర్తం, అమృత ఘడియలు లాంటి సెంటి మెంట్స్ ను బలంగా నమ్ముతారు బాలకృష్ణ. 

తాజా చిత్రం లెజెండ్ విషయంలో కూడా  మరో సారి ముహూర్తం సెంటి మెంట్ ను పాలో అయ్యారు. ఈ చిత్రం ఆడియో ను బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేసిన బాలయ్య, సినిమా రిలీజ్ కు కూడా ఓ శుభ ముహూర్తాన్ని ఖరారు చేసారు. మార్చి 28న రిలీజ్ కు సిద్దమైన ఈ చిత్రం మెయిన్ షో  ఉదయం 10:34 నిమిషాలకు ప్రదర్శించనున్నారు.

ఇక మార్చి 28కి బాలయ్య లెజెండ్ బాక్స్ ఆఫీసు ముందు సోలో గా సందడి చేయనుంది. ఆరోజు విడుదలకు సిద్దమైన చిత్రాలు లెజెండ్ కు సైడ్ ఇచ్చి ఒకొక్కటిగా వాయిదా వేసుకున్నాయి. దీంతో నందమూరి నట సింహ 'లెజెండ్' సోలో హంగామా కి రెడీ అయ్యింది. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles