Allu arjun 3d film to rajamouli direction 2014

Allu Arjun, Rajamouli, Rajamouli To Direct Allu Arjun, Allu Arjun 3D Film, Rajamouli direction 2014, Allu Arjun Race Gurram, Race Gurram movie release, Race Gurram release date, Rajamouli – Allu Arjun.

Allu Arjun 3D Film to Rajamouli direction 2014, Rajamouli To Direct Allu Arjun

రాజమౌళీ దర్శకత్వంలో అల్లు అర్జున్.

Posted: 03/24/2014 01:21 PM IST
Allu arjun 3d film to rajamouli direction 2014

ప్రముఖ దర్శకుడు రాజమౌళీ.   విజయం తప్ప ఓటమి  ఎరుగని  టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి.  ఇప్పుడు  స్టైలిష్  స్టార్  అల్లు అర్జున్ తో యాక్షన్  సినిమా  చేయటానికి సిద్దమవుతున్నట్లు  తెలు్తోంది.  ఈ సినిామ  భారీ టెక్నికల్ మూవీ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి.  అల్లు అర్జున్, రాజమౌళి కాంబినేషన్లో దీనిని ప్లాన్ చేస్తున్నారు.

తన తనయుడి రేంజ్ మరింత పెంచడం కోసం నిర్మాత అల్లు అరవింద్ ఈ కాంబినేషన్ ను సెట్ చేసినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు రాజమౌళితో చర్చలు పూర్తయినట్టూ, ప్రస్తుతం తాను చేస్తున్న 'బాహుబలి' పూర్తయ్యాక ఈ ప్రాజక్టును చేబట్టడానికి ఆయన అంగీకరించినట్టూ టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

దీనిని 3D ఫార్మేట్లో రూపొందించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.  బన్నీ లాంటి హీరో రాజమౌళి చేతిలో పడితే ఇక ఆ సినిమా యాక్షన్ పరంగా ఎలా వుంటుందో మనం ఇప్పుడే ఊహించుకోవచ్చు! ఇప్పటికే  మెగా వారికి  రాజమౌళి భారీ హిట్ ఇచ్చిన  విషయం తెలిసిందే. ఇక రాజమౌళి, బన్నీ  కాంబినేషన్ అంటే.. మెగా అభిమానుకులకు పెద్ద పండగే. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles