Nayanthara and arya to romance again

Nayanthara, Arya, Nayanthara and Arya to romance again, Kollywood, Nayanthara and Arya, nayanthara and arya third movie.

Nayanthara and Arya to romance again

నయనతారను వెంటపడుతున్న పరమ భక్తుడు?

Posted: 03/24/2014 11:17 AM IST
Nayanthara and arya to romance again

ఇప్పుడు నయనతార   ఆ పరమ భక్తుడికి అదృష్ట  దేవతలా కనిపిస్తుంది. అసలే ప్రేమలో పలుమార్లు విఫలమైన  నయనతార.. ఈ పరమ భక్తుడి దెబ్బకు  సన్యాసం తీసుకోవటానికి కూడా రెఢీ అయ్యింది.  అయితే అతను మాత్రం  అదృష్ట  దేవతను వదలకుండా వెంటపడుతున్నారు.   ఇంతకీ ఆ పరమ భక్తుడు ఎవరు అనుకుంటున్నారా  కోలీవుడ్ నటుడు ఆర్య. 

నయనతారని వదలకుండా తను నా అదృష్ట హీరోయిన్ అంటూ వెంటపడుతూ.. మళ్ళీ, తనతోనే సినిమా చేయటానికి రెడీ అయ్యాడు కోలీవుడ్ నటుడు “ఆర్య”. తాజాగా వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘రాజా రాణి’ మంచి విజయం సాధించింది. 

ఈ నేపథ్యంలో ఈ హీరో తను నా అదృష్ట దేవత అనటం వల్ల.. అందరిముందు కాస్త గుర్రుమన్న నయన మళ్ళీ.. ఆర్యతో కలిసి నటించటానికి సిద్ధమయ్యింది. అంతేలే, భక్తుడిని బాధపెట్టడం ఎందుకనుకుందో ఏమో.. ఈ జాలి దేవత. ఎంతైన..నయనతార మనసులు చాలా విశాలమైనది. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles