Mega ram charan krishna vamsi story leaked

ram charan, mega power star ram chran, krishna vamsi, govindudu andari vadele movie, Mega ram charan krishna vamsi story leaked, Ram Charan Teja, director krishna vamsi, chiranjeevi, pawan kalyan.

Mega ram charan krishna vamsi story leaked

రామ్ చరణ్ క్రిష్ణ వంశీల సీనిమా కథ లీక్?

Posted: 03/21/2014 10:21 AM IST
Mega ram charan krishna vamsi story leaked

మెగా అన్నయ్య తనయుడు  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ .. ప్రముఖ దర్శకుడు క్రిష్ణ వంశీ   దర్శకత్వంలో   వస్తున్న  సినిమా  కథ బయటకు వచ్చినట్లు సమాచారం.  క్రిష్ణ వంశీ  రామ్ చరణ్ .. ‘‘ గోవిందుడు అందరి వాడేలే ’’ అనే  టైటిల్ పెట్టి సినిమా  చేయటానికి సిద్దమయ్యారు.  

అయితే  ఇప్పుడు  ఈ గోవిందుడు అందరి వాడేలే  అని   చిత్రం కథ   లీకైయిందంటూ  టాలీవుడ్ సర్కిల్స్ లో  పుకార్లు వినిపిస్తున్నాయి.  అంతేకాకుండా  ఈ కథ  ప్రస్తుతం  మెగా ప్యామిలీ  గొడవలకు అద్దం పట్టేలా ఉందని టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.  

అసలు ఇంతకీ టాలీవుడ్ లో తిరుతున్న కథ ఏమిటంటే..  ‘‘గోవిందుడ్ అందరి వాడేలే’’  అనే సినిమాలో   బాబాయ్ కి  నాన్న మద్య  గొడవలు వచ్చి విడిపోతే, అబ్బాయి వెళ్లి బాబాయికి  నచ్చజెప్పి  ఇంటికి  తీసుకురావడం అనే దానిపై సినిమా స్టోరీ నడుస్తుందని.. టాలీవుడ్ టాక్.  ఇది నిజంగా  మెగా అన్నయ్య తమ్ముడు  పవన్ కళ్యాణ్ కు సంబంధించిన  సోర్టీలా ఉందని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.   

ఈ విషయం  దర్శకుడు క్రిష్ణ వంశీకి, రామ్ చరణ్  విషయం తెలియదని.. ఒకవేళ తెలిస్తే.. దర్శకుడు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.  

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles