Mahesh babu koratala siva film to roll in july

Mahesh Babu, Koratala Siva, Koratala Siva film to roll in July, Mahesh Babu shocks Koratala Siva, UTV, Mahesh with Koratala Siva, aagadu movie.

Mahesh Babu-Koratala Siva film to roll in July

మహేష్ బాబు కొత్త సినిమా ప్రారంభం?

Posted: 03/21/2014 09:49 AM IST
Mahesh babu koratala siva film to roll in july

ప్రిన్స్  మహేష్ బాబు  కొత్త సినిమా  కోసం  అగ్రిమెంట్  చేసుకున్న సంగతి  తెలిసిందే.    అయితే యూటివి వారి నిర్మాణ సారథ్యంలో  మహేష్ బాబు  కొత్త సినిమా చేస్తున్నట్లు  తెలుస్తోంది.  మహేష్ నటించే సినిమాకు  కొరటాల శివ దర్శకత్వం చేస్తున్నట్లు  సమాచారం.  

అయితే  ఈ సినిమా  షూటింగ్   జూలై నుంచి  ప్రారంభం అవుతుందని  యూటీవీ మేనేటింగ్  డైరెక్టర్  సిద్దార్థ్ కపూర్ వెల్లడించారు.  ఇక ఈ సినిమాకు  సంబంధించిన  నటీనటులు విషయాలను  త్వరలోనే మీడియాకు  తెలియజేస్తామని  అన్నారు. 

అసలు శివతో మహేష్ సినిమా వుంటుందా? వుండదా? అన్న అనుమానాలు గత కొంత కాలంగా టాలీవుడ్ లో చాలా మందిలో కలిగాయి. అందుకు తగ్గట్టుగానే ఎప్పుడో ప్రారంభం కావలసిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇప్పుడిక మహేష్ ఈ సినిమాకి జూలై నుంచి డేట్స్ అలాట్ చేసినట్టు తాజా సమాచారం. దీంతో దర్శకుడు శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మరింత వేగవంతం చేశాడు. 

ప్రస్తుతం  మహేస్ బాబు  శ్రీను వైట్ల దర్శకత్తంలో  తెరకెక్కుతున్న  ‘ఆగడు’  సినిమా షూటింగ్ లో  పాల్గొంటున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాని  జూన్ లేదా ,జూలై మాసంలో ప్రక్షకుల ముందుకు  తీసుకురావానలి   శరవేగంగ షూటింగ్  చేస్తున్నారు.   ఆగడు చిత్రం పై ప్రేక్షకులలో భారీ  అంచాలున్నాయి.  మరీ ఈ  అంచనాలను మహేష్  అందుకుంటాడో లేదో .. ఆగడు విడుదలైతేగానీ తెలియదు. 

ఆర్ఎస్  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles