Tamanna to romance ravi teja in kick 2

Tamanna, Mass Maharaja Ravi Teja, Tamanna to Romance Ravi Teja in Kick 2, director Surender Reddy, super hit film Kick, Tamanna in Kick 2 Movie, Raviteja Kick Sequel.

Tamanna to Romance Ravi Teja in Kick 2

తమన్నాకు రవితేజ కిక్ కావాలట?

Posted: 03/21/2014 12:15 PM IST
Tamanna to romance ravi teja in kick 2

వరుస ప్లాప్ లతో  అల్లాడిపోతున్న  టాలీవుడ్  మాస్ రాజకి .పాల బుగ్గల బేబీ తమన్నా ప్రాణం పోయటానికి సిద్దమైంది. 2009లో మాస్ మహారాజ రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ సినిమాకి గురించి విశేషాలు ఏమి బయటకు తెలియజేయలేదు. తాజాగా ఈ సినిమా విషయంలో తమన్నా పేరు వినిపిస్తోంది.

మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ తమన్నానటించటానికి చాలా ఆసక్తి గా ఉన్నట్లు సమాచారం. కానీ తమన్నా ఈ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘కిక్’ సినిమాలానే కిక్ 2 కూడా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.

అయితే  తమన్నా మాస్ రాజ రవితేజ పై ఎందుకు మనసుపడిందో ఎవరికి అర్థం కావటంలేదు. గతంలో   మాస్ రాజ    వెకిలి చేష్టలను .. హీరోయిన్ మీరాజస్మిన్ అనుభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తమన్నా రవితేజను ఎందుకు గోకుతుందో తెలియాలంటే కొంచెం సమయం పడుతుంది. 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles