Colors swathi in karthikeya movie

colors swathi, Karthikeya Movie Launch, colors swathi in karthikeya movie, Nikhil Siddharth, Karthikeya Movi,Swathi film Karthikeya.

colors swathi in karthikeya movie

తలుపు తెరిస్తే పాముకాటుకు బలి: స్వాతి

Posted: 03/18/2014 11:16 AM IST
Colors swathi in karthikeya movie

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో వున్న సుబ్రహ్మణ్యపురంలోని ఓ పురాతన గుడిని కొన్ని కారణాల వల్ల మూసి వేస్తారు. ఆ గుడిని తెరవాలని ప్రయత్నించిన వారందరూ పాముకాటుకు బలవుతుంటారు.

ఈ గుడిలో జరుగుతున్న అంతుచిక్కని ఘటనల వెనకున్న రహస్యాన్ని ఛేదించడానికి కథానాయకుడు ఎలాంటి సాహసం చేశాడన్నదే ఈ చిత్ర ఇతివత్తం. ఈ క్రమంలో అతని మదిలో ఉత్పన్నమయిన ప్రశ్నలేమిటనేది ఆసక్తికరంగా వుంటుంది. 

అయితే ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ పురాతన ఆలయంలో ఏం జరిగింది? ఆ గుడి తలుపులు మూసి వుంచడం వెనకున్న రహస్యమేమిటి? ఆలయంలోని మార్మిక శక్తులేమిటి?అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే కార్తికేయ చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు చందు మొండేటి. 

ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కార్తికేయ. నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్నారు. మాగ్నస్ సినిప్రైమ్ ప్రై.లిమిటెడ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Mangli s debut film swetcha teaser released

  మంగ్లీ తెరంగ్రేట చిత్రం.. ‘స్వేచ్ఛ’ టీజర్ రిలీజ్

  Feb 17 | ప్రముఖ గాయని మంగ్లీ టైటిల్‌ రోల్ ను పోషించి తెరంగ్రేటం చేసిన చిత్రం ‘స్వేచ్ఛ’ టీజర్ ను ఇవాళ చిత్రయూనిట్ విడుదల చేసింది. హాస్యనటుడు చమ్మక్ చంద్ర, జబర్థస్ బాలనటి యోధ కీలకపాత్రలు పోషించిన... Read more

 • Tollywood director harish shanker thanks hyderbad police

  అర్థరాత్రి భారీశబ్దాలు.. పోలీసులకు డైరెక్టర్ ధన్యవాదాలు

  Feb 17 | టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా హైదరాబాద్‌ సిటీ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. తాను నివాసం ఉంటున్న జూబ్లీ ఎన్‌క్లేవ్స్‌ రెసిడెన్సీ పరిసరాల్లో అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధాలతో భవన నిర్మాణాలు... Read more

 • Tollywood hero srikanth s father passes away at hyderabad

  టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కు పితృవియోగం

  Feb 17 | టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం చెంది 72 గంటలకు కూడా తిరగకుండానే.. ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వర రావు... Read more

 • Actor nanduri uday kiran dies of cardiac arrest

  గుండెపోటుతో యువనటుడు ఉదయ్‌ కిరణ్‌ హఠాన్మరణం

  Feb 15 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) హఠాన్మరణం చెందాడు. యువనటుడు ఒక్కసారిగా మరణించాడన్న వార్తను టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది. పరారే, ఫ్రెండ్స్‌బుక్ సినిమాల్లో హీరోగా ఉదయ్‌కిరణ్‌ నటించారు.... Read more

 • Hero nithin and shalini engagement pelli panulu started

  పెళ్లి పనులకు మ్యూజిక్ స్టార్ట్: ఫ్యాన్స్ తో నితిన్

  Feb 15 | టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ పెళ్లికి సంబంధించి వారం పది రోజులుగా వినిపిస్తున్న అనేక గుసగుసలకు ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరోల మాదిరిగానే నితిన్ కూడా తన స్నేహితురాలైన షాలిని... Read more

Today on Telugu Wishesh