Tamanna esha gupta hot hugs

tamanna, Esha Gupta, tamanna esha gupta hot hugs, esha gupta Best Friend, Tamanna and Esha Gupta, Bollywood.

tamanna esha gupta hot hugs

తమన్నాహాట్ కౌగిలింతలో నలిగిపోయిన కొత్త ఫ్రెండ్

Posted: 03/05/2014 05:52 PM IST
Tamanna esha gupta hot hugs

మిల్కీ బ్యూటి తమ్మనా. ఇటీవల లిఫ్ట్ లో లిప్ లాక్ ముద్దులు పెట్టుకున్నట్లు  బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే  తమన్నా బాలీవుడ్ లో అడుగుపెట్టిన  కొద్ది రోజులకే.. ఒక దర్శకుడితో  రొమాన్స్ అనే రూమార్లు వినిపించాయి. టాలీవుడ్ లో నటించినప్పుడు  కొన్ని కండిషన్లు పెట్టి, నిర్మాతలకు, దర్శకులకు పట్టపగలే చుక్కలు చూపించింది.  బాలీవుడ్ కు వెళ్లిన తరువాత  అన్నింటికి తెగించి చేస్తుందని  అంటున్నారు. 

అంతేకాకుండా తమన్నా మరో  కళ కూడా ఉందని  రీసెంట్ గా బయటపడింది. తమన్నా ఒక అమ్మాయిని  గట్టిగా తన కౌగిలిలో బంధించినట్లు సమాచారం. అలా ఆఇద్దరు చాలా సేపు ఎంజాయ్ చేసినట్లు  తమన్నా చెబుతుంది.  ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు తమన్నాకు బెస్ట్ ఫ్రెండ్.  ఈ ఇద్దరి  హాట్ కౌగిలింత ఫోటో  ఒకటి తమన్నా ఫేస్ బుక్ లో  పోస్టు చేసింది. 

తమన్నా, తన ఫ్రెండ్ తమన్నా, ఇషాగుప్తా  హాట్ కౌగిలింత ఫోటోను చూసి చాలామంది లైక్ చేసి కామెంట్లు కూడా ఇచ్చారు. ఇంతకీ, తమ్మూకు దగ్గరయిన ఆ వ్యక్తి ఎవరు? అని ఆలోచిస్తున్నారు కదా. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ జంటగా 'హమ్ షకల్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో మరోనటి ఇషాగుప్తా కూడా చేస్తోంది.

ఈ సినిమా షూటింగు సమయంలోనే వారిద్దరూ మంచి స్నేహితులయ్యారట. మారిషస్ లో చిత్రీకరణ సమయంలో వారిద్దరూ తీసుకున్న ఓ ఫోటోను ఫేస్ బుక్ లో పెట్టి 'మారిషస్ బాండ్స్' అంటూ కామెంట్ కూడా రాసింది!  ఈ కామెంట్ చూసిన కొంటెకుర్రోళ్లు..ఆ కౌగిలిలో ,నేనుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఆ తమన్నా కౌగిలింత ఫోటో పై హాట్ కామెంట్లు రాస్తున్నారట. ఈ కామెంట్లకు తమన్నా తెగ ఎంజాయ్ చేస్తుందని  బాలీవుడ్ సమాచారం. 

 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles