Junior ntr sixpack body in next movie

junior ntr, junior ntr six pack body, r ntr six pack body in next movie, NTR builds his six pack, Bollywood heroes, Tollywood.

junior ntr six pack body in next movie, NTR working on Six Pack Body

కొత్త ఫివర్ లో ఎన్టీఆర్?

Posted: 02/17/2014 09:36 AM IST
Junior ntr sixpack body in next movie

టాలీవుడ్ యంగ్  టైగర్  ఎన్టీఆర్  కొత్త ఫివర్ ను ఫాలో అవుతున్నాడు.  ఇప్పటి వరకు  కామెడీ  నటుడు  సునీల్  కూడా ఈ ఫివర్ ప్యాక్ ను ట్రై చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు అల్లు అర్జున్ నుంచి మొదలైన ఈ ట్రెండ్‌ను తాజా చిత్రం వన్‌లో మహేష్‌బాబు కూడా అనుసరించి ఆరుపలకల దేహంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే బాటను ఎన్టీఆర్ కూడా ఫాలో కాబోతున్నాడని తెలిసింది. 

ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ రభస చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.  ఎన్టీఆర్  సమంతా , ప్రణిత నాయికలుగా నటిచిస్తున్న సినిమాలో  ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ తో కనిపించటం కోసం చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. 

ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఓ విదేశీ ట్రైనర్‌ని నియమించుకున్నాడని చిత్ర వర్గాల సమాచారం. ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ సినిమాలో ప్రధానాకర్షణగా వుంటుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 9న ప్రేక్షకుల ముందకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles