Mahesh babu spoof anchor omkar

omkar spoof in aagadu, mahesh babu aadagu comedy, aagadu comedy scenes, ms narayana comedy in aagadu, brahmanandam comedy in aagadu, aagadu movie, tamanna bhatia

omkar spoof in aagadu, mahesh babu aadagu comedy, aagadu comedy scenes, ms narayana comedy in aagadu, brahmanandam comedy in aagadu, aagadu movie

ఓంకార్ ని ఆడుకుంటున్న మహేష్

Posted: 02/16/2014 06:59 PM IST
Mahesh babu spoof anchor omkar

ఇప్పటి వరకు కామెడీ హీరోలు స్టార్ హీరోల కామెడీని ఫాలో అవుతుంటే, మహేష్ బాబు మాత్రం కమేడియన్స్ పై, టీవీ యాంకర్స్ పై సెటైర్స్ వేస్తూ వాళ్ళను ఫుల్లుగా వాడుకుంటున్నాడు. ఇప్పటికే శీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘దూకుడు ’ సినిమాలో డ్యాన్స్ షో కామెడీ ద్వారా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన మహేష్ దానికి ‘సీక్వెల్ ’ గా వస్తున్న ‘ఆగడు ’ సినిమాలో  ఓంకార్‌ టీవీ షోస్‌ని టార్గెట్‌ చేసాడట.

ఈ సినిమాలో ఓంకార్ అన్నయ్య'ని  దారుణంగా కామెడీ చేస్తారని, ఆడియన్స్‌ పొట్ట చెక్కలు అయిపోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ఓంకార్‌ షోస్‌పై యూట్యూబ్‌లోనే కాకుండా వివిధ స్టేజ్‌ షోస్‌లో కూడా చాలా కామెడీ జరుగుతుంది. శీను వైట్ల సినిమా అనగానే ఇటువంటి కామెడీ ఉంటుందని ప్రేక్షకుల మైండ్ లో ఫిక్స్ అయిపోయింది.

ఆయన కామెడీ కోసమే థియేటర్లకు వచ్చే వారుంటారు. వారి కోసం మళ్ళీ ఈ సారి సూపర్ కామెడీ చేయబోతున్నాడట. ఈ లెక్కన చూస్తుంటే ‘వన్ ’ సినిమాలో కామెడీ మిస్సయ్యిందనే ఫీలింగులో ఉన్న ఫ్యాన్స్ కి ఈ సినిమా ద్వారా తీరుపోతుందని తెలుస్తుంది. సో... ఈసారి మహేష్‌బాబు టార్గెట్‌ మిస్‌ అయ్యే సమస్యే లేదని తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles