Deepika padukone vs asin

deepika padukone, asin, bollywood, movie chances, tollywood, Asin Thottumkal, deepika,

deepika padukone vs asin

దీపికా .. దెబ్బకు అల్లాడిపోతున్న చెన్నై బ్యూటి.

Posted: 02/17/2014 09:46 AM IST
Deepika padukone vs asin

ఆడవాళ్లు కు .. ఆడవాళ్లే .. శత్రులు  ఉంటార అనే విషయం మనం వినే ఉంటాం.  ఇప్పుడు అదే బాటలో.. బాలీవుడ్ హీరోయిన్ల మద్య నడుస్తున్న అవకాశల యుద్దం. దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌లో నటించిన కథానాయికగా అసిన్‌కు చక్కని గుర్తింపు ఉంది. స్టార్‌ హీరోలు అమీర్‌ఖాన్‌, అజయ్‌దేవగన్‌, అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ఖాన్‌ ఇలా అందరితోనూ నటించేసింది. బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుంది. 

అయితే ఓ దక్షిణాది నాయిక అవ్వడం వల్ల బాలీవుడ్‌ వివక్షకు గురిచేసిందని, అందువల్లే అక్కడ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయిందని అప్పట్లో కథనాలు వినిపించాయి. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో తెలీదు కానీ, ఎదిగేవాళ్లను చూస్తే కిందికి లాగాలని చూసేవాళ్లుంటారు. అసిన్‌పై అనవసర ప్రచారం ఎక్కువైంది. 

ఆ క్రమంలోనే అశిన్‌కి ధీటుగా పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొన్‌ .. వరుసగా అవకాశాల్ని అందుకుంది. ఎదుటివారి బలహీనతల్ని తెలివిగా క్యాష్‌ చేసుకుంటూ ముందుకు సాగింది పొడుగుకాళ్ల బ్యూటీ. అక్షయ్‌, అజయ్‌, సైఫ్‌ఖాన్‌ లాంటి వాళ్ల చూపు అసిన్‌ వైపు ప్రసరించకుండా జాగ్రత్తపడింది అమ్మడు.

ఓ రకంగా అసిన్‌కి దక్కాల్సిన ప్రతి అవకాశాన్ని అమ్మడు చేజిక్కించుకుంది. ముందు అసిన్‌ పేరు ప్రస్తావనకు వచ్చినా ఫైనల్‌గా దీపికనే జయించింది. అలా అసిన్‌ కెరీర్‌కి గండి కొట్టింది అమ్మడు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles