Mega power star ram charan yevadu collects 47 crores share

ram charan, yevadu movie, yevadu movie collects 47 crores share Ram Charan yevadu, 1 Nenokkadine, Sankranthi festival, Ajith Veeram Collections, Vijay Jilla

Mega Power star ram charan yevadu movie collects 47 crores share. Ram Charan Beats Three Top South Heroes

ఆల్ టైమ్ టాప్ -2 గా నిలిచిన రామ్ చరణ్.

Posted: 02/13/2014 03:55 PM IST
Mega power star ram charan yevadu collects 47 crores share

మెగా పవర్  రామ్ చరణ్ ను ఆల్ టైప్ టాప్  2 హిట్ గా  ఎవడు సినిమా నిలిపింది.  సంక్రాంతి బరిలోకి రెండు తెలుగు సినిమాలు, రెండు  తమిళ  సినిమాలు దిగాయి. అయితే నాలుగు సినిమాల మద్య పోటి తీవ్రంగా ఉంటుందని  అందురు అనుకున్నారు.  కానీ అలా జరగలేదు.  తెలుగులో  మహేస్ బాబు , రామ్ చరణ్ పోటీకిలోకి దిగారు.  తమిళంలో   హీరో అజిత్,  విజయ్ ఇద్దరు సంక్రాంతికి తలపడ్డారు.   నాలుగు మాస్  సినిమాలు  కావటంతో       కాసులు వర్షం కురిపిస్తాయిని .. సినీ పెద్దలు  అంచన వేశారు. కానీ  వారి  అంచనాలన్నీ  తరుమారైనట్లు తెలుస్తోంది. 

నాలుగు భారీ సినిమాలు  కావటంతో..  ఓపెన్సింగ్ కూడా  బాగానే ఉంటాయని  అనుకున్నారు 

కానీ   చివరకు  రెండు  తమిళ  సినిమాలు   35 కోట్ల షేర్ తోనే సరిపెట్టుకున్నాయి.  ఇక  టాలీవుడ్  మహేష్ బాబు నటించిన  1 నేనొక్కడినే    సినిమా 29 కోట్ల షేర్  తో   సంక్రాంతి  సినిమాల్లో   చివరి స్థానం  దక్కించుకుంది.  

 ఈ మూడు సినిమాలు కంటే.. రామ్ చరణ్  నటించిన   ఎవడు  ఎక్కువ  వసూలు  చేసి  సంక్రాంతి విన్నగర్  గా  రామ్ చరణ్ ను నిలబట్టింది.  రామ్ చరణ్ నటించిన  ఎవడు  సినిమా 47 కోట్లుపైగా షేర్ చేసిన  చరణ్ ను  ఆల్ టైమ్  టాప్ 2 గా నిలబెట్టింది. 

అంతేకాకుండా ..  ఎవడు  సినిమాను  మలయాళం  భయ్యా పేరిట  అనువాదమై, అక్కడ  ఆదారణ బాగుంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ ల్లకు కేరళ , మలయాళం లో మంచి గుర్తింపు ఉండటంతో..  అక్కడ మాస్ ప్రేక్షకుల వద్ద  కూడా  రామ్ చరణ్ , అల్లు  అర్జున్ లకు  మాస్ ప్రేక్షకుల  ఆదరణం  దక్కతోంది.  అక్కడ సినిమాకు కూడా  మంచి షేర్స్ వచ్చినట్లు  సమాచారం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles