Ak rao pk rao audio release

AK Rao PK Rao audio release

కడుపుబ్బా నవ్వించే ఎకేరావ్ పీకే రావ్

Posted: 02/13/2014 11:55 AM IST
Ak rao pk rao audio release

అన్ని రసాలలోకీ హాస్యరసాన్ని పండించటం చాలా కష్టమని అందరూ ఒప్పుకుంటారు. 

టివి కామెడీ షోల పుణ్యమాంటూ కొత్త కొత్త హాస్య నటులు పరిచయం కావటం, వాళ్ళు సినిమాలలో కంటే టివి షోలలో ఎక్కువ ప్రాధాన్యతతో కూడిన పాత్రలను తీసుకుని మెప్పించటంతో వాళ్ళతో సినిమా నిర్మించాలనే ఉద్దేశ్యం కలిగినట్లుంది ధన్ రాజ్, తాగుబోతు రమేష్ లు ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఏకే రావ్ పికే రావ్ చిత్ర నిర్మాణం జరుగుతోంది. 

ఈ చిత్రం ఆడియో విడుదల హైద్రాబాద్ లో జరిగింది.  సృష్టి, దిశ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రం లోని కొన్ని చిత్రాలను చూడండి.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles