Boney kapoor producing a revenge drama for wife sridevi

Sridevi, Boney Kapoor, Tollywood, Bollywood, Kollywood, Telugu Heroine, Hindi Heroine, Jahnavi, Jahnavi, Atiloka Sundari

Boney Kapoor producing a revenge drama for wife Sridevi, Sridevinext a revenge drama?

భోనీకపూర్ భార్య శ్రీదేవి రివెంజ్ తీర్చుకుంటుందా?

Posted: 02/13/2014 06:36 PM IST
Boney kapoor producing a revenge drama for wife sridevi

బాలీవుడ్ నటుడు భోనీకపూర్  భార్య  నటి శ్రీదేవి..  రివెంజ్ తీర్చుకోవటానికి  సిద్దమవుతుంది.  అతిలోక సుందరిగా  అందరికి పరిచయం అయిన శ్రీదేవి. వెండితెరపై .. రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  అప్పటి నుండి  మళ్లీ మరో సినిమా  చేయలేదు గానీ.. కొన్ని ప్రైవేటు  యాడ్స్ లో నటించటం జరిగింది. తాజాగా తెలుగు, తమిళ్, హిందీ మూడు బాషలకు  తగ్గ రివేంజ్   సినిమాతో  మళ్లీ  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  

తన భర్త  భోనీకపూర్  ఈ సినిమా ను  నిర్మిస్తాడని   బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే.. ఇంగ్లీస్ వింగ్లీష్ మూవీతో.. తన టాలెంట్ ఏమిటో చూపించిన విషయం తెలిసిందే.  ఇద్దరు పిల్లల తల్లిగా రివెంజ్ డ్రామాతో నడిచే ఈ కధ ను టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ అందించాడని, ఈ సబ్జెక్ట్ ను సరిగ్గా డీల్ చేసే దర్శకుడి కోసం శ్రీదేవి ఎంక్వైరీ చేస్తోందని టాక్. త్వరలో ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని వినిపిస్తోంది. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles